Home » Champions Trophy 2025
ఛాంపియన్స్ ట్రోఫీకి ఎంపిక చేసిన జట్టులో తాను లేకపోవడాన్ని ఆరంభంలో జీర్ణించుకోలేకపోయానని పేసర్ మహమ్మద్ సిరాజ్ చెప్పాడు.
పాకిస్తాన్ స్టార్ ప్లేయర్ ఒకరు తాను కొన్న బ్యాట్లకు డబ్బులు ఇవ్వలేదట.
ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకున్న భారత జట్టుకు బీసీసీఐ గుడ్ న్యూస్ చెప్పింది.
ఛాంపియన్స్ ట్రోఫీ 2025 ఫైనల్ లో న్యూజిలాండ్ జట్టును భారత్ ఓడించి విజేతగా నిలిచిన సంగతి తెలిసిందే.
ఛాంపియన్స్ ట్రోఫీకి ఆతిథ్యం ఇచ్చి పాకిస్థాన్ నిండా మునిగిపోయినట్లు తెలుస్తోంది.
పాకిస్థాన్ క్రికెట్ బోర్డు నాయకత్వం, ఛైర్మన్, డైరెక్టర్లు సహా ఆ వ్యవస్థ అంతా బలహీనంగా ఉందని మణి అంగీకరించారు.
ప్రపంచ క్రికెట్ ఎంత ముందుకు వెళ్లిందో పాకిస్థాన్ గ్రహించాలని ఆయన అన్నారు.
సెమీఫైనల్ మ్యాచ్‌లో రెండో ఓవర్లో రోహిత్ శర్మ క్యాచ్‌ను కానెల్లీ మిస్ చేశాడు.
"2021 తర్వాత నేను చాలా మార్పులు చేసుకోవాల్సి వచ్చింది. నా డైలీ రొటీన్, ప్రాక్టీస్ అన్నింటినీ మార్చుకున్నాను" అని అన్నాడు.
క్రికెటర్ KL రాహుల్ ఇటీవలే ఛాంపియన్స్ ట్రోఫీ గెలుచుకున్నాడు. తన భార్య అతియా శెట్టి ప్రస్తుతం ప్రగ్నెంట్ కావడంతో తాజాగా తనతో కలిసి ఇలా బేబీ బంప్ ఫొటోలకు పోజులిచ్చాడు. అతియా ఈ ఫోటోలను సోషల్ మీడియాలో షేర్ చేసింది.