Chandra Babu

    మీ పద్దతి బాగోలేదు : ఈసీని కలిసి వినతిపత్రం ఇచ్చిన చంద్రబాబు

    April 10, 2019 / 07:59 AM IST

    ఏపీలో ఈసీ అధికారులు వ్యవహరిస్తున్న తీరును తప్పుబడుతూ నోట్ ఇచ్చారు. టీడీపీ నేతల ఇళ్లపై కూడా దాడులు

    బాబాయ్ ను కొట్టిన చరిత్ర నీది : జగన్ పై.. నారా రోహిత్ కామెంట్స్

    March 25, 2019 / 12:52 PM IST

    నారా వారి హీరో రోహిత్.. మొదటిసారి రాజకీయాల గురించి మాట్లాడారు. తన తండ్రి ఆరోగ్యంపై వస్తున్న విమర్శలు, పెదనాన్న చంద్రబాబుపై వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణలను తిప్పికొట్టారు. లేఖ విడుదల చేశారు. జగన్ వ్యవహారశైలిపై దుమ్మెత్తిపోశారు

    కర్నూలుకు బాబు : టీడీపీలోకి కోట్ల దంపతులు

    March 2, 2019 / 01:39 AM IST

    ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు కర్నూలు జిల్లాలో పర్యటించనున్నారు. జిల్లాలోని వేదవతి, గుండ్రేవుల సాగునీరు ప్రాజెక్టులకు మార్చి 02వ తేదీ శనివారం బాబు శంకుస్థాపన చేయనున్నారు. అనంతరం కోడుమూరులో జరిగే బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలోన

    భారత్ సర్జికల్ ఎటాక్ :ట్వీట్లతో నేతల హర్షం 

    February 26, 2019 / 09:12 AM IST

    జమ్ము కశ్మీర్ : పుల్వామా ఉగ్రదాడికి భారత్ సర్జికల్ దాడితో దెబ్బకు దెబ్బ తీసిందని పలువురు నేతలు హర్షం వ్యక్తంచేశారు. పాకిస్థాన్ చేసిన దాడికి దాడికి భారత్ బదులు తీర్చుకుంది. పాక్ ఉగ్రస్థావరాలపై మెరుపుదాడితో దెబ్బకు దెబ్బ తీస్తూ..300ల మంది  ము�

    బాబు ఢిల్లీ పోరు : ప్రజాకోర్టులో మోడీకి బుద్ధిచెబుతాం

    February 12, 2019 / 07:18 AM IST

    ఢిల్లీ : ఏపీకి కేంద్రం ఇచ్చిన హామీలను నెరవేర్చలేదంటు సీఎం చంద్రబాబు ఢిల్లీలో ధర్మ పోరాట దీక్ష చేపట్టిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఈరోజు (ఫిబ్రవరి 12)న ఢిల్లీలోని ఏపీ భవన్ నుంచి రాష్ట్రపతి భవన్ వరకూ చంద్రబాబు  ర్యాలి చేపట్టారు. రాష్ట్రపతి �

    ప్రకాశం టీడీపీలో అసమ్మతి : రోడ్డెక్కిన తమ్ముళ్లు 

    February 7, 2019 / 10:05 AM IST

    ప్రకాశం : టీడీపీలో గ్రూపు రాజకీయాలు ఎక్కువయ్యాయి. నియోజకవర్గాల్లో నాయకులు గ్రూపులుగా మారి పార్టీకి తలనొప్పిగా తయారవుతున్నారు. ఒకవైపు ఎన్నికలు తరుముకొస్తుంటే.. మరోవైపు నాయకులు టిక్కెట్ తమకంటే తమకంటూ రోడ్డునపడుతున్నారు. ఈ క్రమంలో జిల్లాలో�

    సేవ్‌ ది నేషన్‌-సేవ్‌ డెమోక్రసీ : బ్లాక్ డ్రెస్‌లో బాబు ఢిల్లీ టూర్

    February 2, 2019 / 01:01 AM IST

    ఢిల్లీ : ఈవీఎంలపై అనేక అనుమానాలు వస్తున్నాయన్నారు ఏపీ సీఎం చంద్రబాబు. అన్ని రాజకీయ పార్టీల నేతలు కలిసి ఫిబ్రవరి 04వ తేదీ సోమవారం కేంద్ర ఎన్నికల కమిషనర్‌ను కలుస్తామన్నారు. బీజేపీని ఎదుర్కొనేందుకు రాజకీయ పక్షాలు కలిసి…ఐక్యంగా ముందుకు పోతామ�

    ఏపీ పవర్ పొలిటిక్స్ : రాజకీయాలు రసవత్తరం

    January 25, 2019 / 12:45 PM IST

    విజయవాడ : ఏపీ రాష్ట్రంలో ఎన్నికల నోటిఫికేషన్ వెలువడానికి నెల రోజుల సమయం ఉంది. అయితే ఇప్పటికే రాష్ట్రంలో ఎన్నికల వేడి రగులుకొంది. ప్రధాన పార్టీ టీడీపీ..ప్రతిపక్ష పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్…అధికారంలోకి రావాలని యోచిస్తున్న జనసేన పార్టీలు పక�

    పిలకాయలతో చంద్రబాబు  గోళీలాట

    January 11, 2019 / 05:43 AM IST

    కందుకూరు  : బిజీ బిజీగా వుండే సీఎం చంద్రబాబు నాయుడు చిన్న పిల్లలతో కలిసి సరదా సరదాగా గోళీలాట ఆడారు. ప్రకాశం జిల్లా కందుకూరు నియోజకవర్గంలో పర్యటించిన చంద్రబాబు జిల్లాలో ఏర్పాటుకానున్న ఏపీపీ కాగితపు పరిశ్రమ, రామాయపట్నం పోర్టు శంకుస్థాపన చే

10TV Telugu News