Home » Chandrababu Naidu
తిరుపతి దర్శనం అనంతరం చంద్రబాబు అమరావతికి వెళ్తారు. తిరుపతి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 12.30 గంటలకు గన్నవరం చేరుకుంటారు.
ఇది పేదవాళ్లకు, పెత్తందార్లకు జరుగుతున్న యుద్ధం. ఈ యుద్ధంలో పేదవాళ్లదే విజయం. జగన్ దే గెలుపు.
చంద్రబాబు వెంట ఉన్న బీసీ నాయకులు తల ఎక్కడ పెట్టుకుంటారు? రాష్ట్రంలోని యాదవులంతా కావాలి జగన్.. కావాలి జగన్.. అంటున్నారు.
53 రోజులు చంద్రబాబు నాయుడిని జైల్లో బంధించారు. న్యాయానికి సంకెళ్లు వేశారు. ఒక్క ఆధారంకూడా చూపించలేక పోయారని లోకేశ్ అన్నారు. నామీదకూడా సీఐడీ కేసులు పెట్టారు. భయపడలేదు, ధైర్యంగా సమాధానం ఇచ్చాను. చివరికి మా అమ్మ భవనమ్మనుకూడా వదల్లేదు.
Ambati Rambabu Questions Pawan : పవన్ కల్యాణ్.. నువ్వు నటుడివా? విటుడివా? ఏం బతుకు నీది? తెలంగాణలో బీజేపీ జెండా పట్టుకుంటాడు. ఇక్కడ తెలుగుదేశం జెండా మోస్తున్నాడు. టీడీపీ, బీజేపీకి 2వ పెళ్లాంలా మారిపోయాడు.
మంగళవారం సుప్రీంకోర్టులో చంద్రబాబు బెయిల్ రద్దు పిటీషన్ పై విచారణ జరగనుంది. స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కాం కేసులో నవంబర్ 20న చంద్రబాబుకు ఏపీ హైకోర్టు బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసిందే.
Chandrababu Bail : ఇది చంద్రబాబు వ్యక్తిగత నిర్ణయం కాదు. అప్పటి రెవిన్యూ స్పెషల్ సీఎస్ పరిశీలించి సంతకాలు చేశారు.
Allegations On Pawan Kalyan : మీ పిల్లలను పవన్ కల్యాణ్ వెంట పంపితే మీరందరూ మోసపోవడం ఖాయం. రాష్ట్ర ప్రయోజనాలకంటే కూడా చంద్రబాబు ప్రయోజనాలే పవన్ కల్యాణ్ కు మఖ్యం. రాజకీయాల్లో మార్పు తెస్తామంటే పవన్ వెంట నడిచాం.
Chandrababu Bail Pleas : పబ్లిక్ సర్వెంట్ గా ఉంటూ చంద్రబాబు అధికార దుర్వినియోగం చేశారని సీఐడీ తరపు లాయర్ వాదించారు. క్యాబినెట్ నిర్ణయానికి విరుద్ధంగా వెళ్ళారుని, దాని వల్ల భారీగా ప్రభుత్వ ఆదాయానికి నష్టం వచ్చిందన్నారు.
CID Petition In Supreme Court: ఆధారాలు ఉన్నాయని చెప్పినా హైకోర్టు పట్టించుకోకుండా తీర్పు ఇవ్వడం అప్రజాస్వామికం అని ఆయన వ్యాఖ్యానించారు.