Chandrababu Naidu

    కోర్టుకు హాజరైన చంద్రబాబు : ప్రమాణం చేసిన సీఎం

    March 23, 2019 / 05:38 AM IST

    విజయవాడ: ఏపీ సీఎం చంద్రబాబు 2019, మార్చి 23వ తేదీ  శనివారం విజయవాడ నాలుగో అడిషనల్ సీనియర్ సివిల్ జడ్డి కోర్టుకు హాజరయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం నుంచి ఆయన టీడీపీ అభ్యర్ధిగా పోటీ చేస్తున్నారు. ఆయన తరపున నామినేషన్ పత్రాలను టీడీపీ

    బతుకు హామీ : ఉపాధిహామీ పనుల్లో AP కొత్త రికార్డు

    March 22, 2019 / 02:32 PM IST

    ఏపీలో ఉపాధి హామీ పనుల్లో గణనీయమైన మార్పు కనిపిస్తోంది. TDP ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉపాధి హామీపై ప్రత్యేక దృష్టి పెట్టింది. దీంతో అనేక జిల్లాల్లో వలసలు నిలిచిపోయాయి. లక్ష్యాన్ని మించిన ఉపాధి హామీ పనులను చేపట్టి.. ఏపీ ప్రభుత్వం సరికొత్త రి

    దేవుడి దయ : చంద్రబాబు మళ్లీ సీఎం కావాలని హోమం

    March 21, 2019 / 05:25 AM IST

    విజయవాడ:  నామినేషన్ల పర్వం  మొదలై అభ్యర్ధులంతా నామినేషన్లు వేసి ఓట్ల కోసం ప్రచారం ముమ్మరం చేస్తుంటే, మరి కొందరు నాయకులు దైవ బలం కోసం తమ  పార్టీ తిరిగి అధికారంలోకి రావాలని కోరుతూ హోమాలు, పూజలు నిర్వహిస్తున్నారు. టీడీపీ ప్రభుత్వం తిరిగి అ�

    చైతన్య రథం రెడీ : చంద్రబాబు రోడ్ షోలు

    March 20, 2019 / 02:12 AM IST

    అమరావతి: టీడీపీ అధినేత చంద్రబాబు మార్చి 20, బుధవారం నుంచి ప్రచారాన్ని మరింత ఉధృతం చేయనున్నారు. గడిచిన నాలుగు రోజుల్లో పదమూడు జిల్లాల్లో సుడిగాలి పర్యటనలు చేసి పార్టీ శ్రేణులను సన్నద్దం చేశారు. నేటి నుంచి ప్రజల్లోకి వెళ్లాలని చంద్రబాబు డిసైడ

    చంద్రబాబుకి PK కౌంటర్ : ఓటమి దగ్గరైతే ఇలాగే మాట్లాడతారు

    March 19, 2019 / 07:02 AM IST

    ఓటమి దగ్గరైనప్పుడు ఎంతటి అనుభవం ఉన్న నేత అయినా కూడా వణికిపోతారంటూ ముఖ్యమంత్రి చంద్రబాబుపై వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ వ్యూహకర్త బీహార్ నేత ప్రశాంత్ కిషోర్ వ్యాఖ్యలు చేశారు.

    వైసీపీది నేరగాళ్ళ ప్రకటన :  టెలికాన్ఫరెన్స్ లో చంద్రబాబు 

    March 19, 2019 / 06:33 AM IST

    అమరావతి: ఎన్నికల్లో పోటీ చేసే వైసీపీ అభ్యర్ధుల ప్రకటన చూస్తుంటే నేరగాళ్ళ ను ప్రకటించినట్లుందని విమర్సించారు టీడీపీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు మంగళవారం ఆయన పార్టీ నేతలతో టెలికాన్ఫెరెన్స్ నిర్వహించారు. “జగన్ అభ్యర్ధులను  ప్రకటి�

    సీమజిల్లాల్లో చంద్రబాబు ప్రచారం 

    March 19, 2019 / 03:51 AM IST

    అమరావతి: నామినేషన్ల పర్వం మొదలవటంతో ప్రధాన  రాజకీయపార్టీలు తమ ప్రచారాన్ని ముమ్మరం చేస్తున్నాయి. టీడీపీ సోమవారం అర్ధరాత్రి  ఒంటి గంట దాటిన తర్వాత  చివరి విడతగా మిగిలిన  36  అసెంబ్లీ స్ధానాలకు,  మొత్తం 25  పార్లమెంట్ స్ధానాలకు అభ్యర్ధ�

    బాబు బిరుదు : ప్ర‌శాంత్ కిషోర్ బీహార్ డెకాయిట్

    March 18, 2019 / 11:11 AM IST

    వైసీపీ వ్యూహకర్త ప్రశాంత్ కిశోర్ బీహార్ డెకాయిట్ అంటూ ఏపీ సీఎం బాబు అభివర్ణించారు. ఎన్నికల ప్రచారంలో వైసీపీ, టీఆర్ఎస్ పార్టీలపై ఘాటు వ్యాఖ్యలు చేస్తున్నారు బాబు. పక్క రాష్ట్రమైన తెలంగాణ సీఎం కేసీఆర్‌పై కూడా వ్యాఖ్యలు చేస్తున్న బాబు ఓటర్�

    ప్రాణం ఉన్నంత వరకు కేసీఆర్ ఆటలు సాగనివ్వను : చంద్రబాబు

    March 18, 2019 / 08:14 AM IST

    నెల్లూరు: తెలంగాణాలో ప్రతిపక్షం అనేది లేకుండా చేసి, ఇప్పుడు ఏపీపై  పెత్తనం చేయటానికి కేసీఆర్.. జగన్ తో కుమ్మక్కయారని ఆరోపించారు సీఎం చంద్రబాబు. నేను బతికి ఉండగా కేసీఆర్ ఆటలు.. ఏపీలో సాగనివ్వనని శపథం చేశారు. నెల్లూరులో జరిగిన ఎన్నికల ప్రచార �

    చంద్రబాబు వల్లే రాజకీయాలు కలుషితం అయ్యాయి

    March 18, 2019 / 07:04 AM IST

    విజయవాడ: దేశంలో రాజకీయాలను కలుషితం చేసిన వ్యక్తి చంద్రబాబు నాయుడని వైసీపీ నేత కొలుసు పార్ధసారధి ఆరోపించారు. గతంలో రైతు కూడా రాజకీయాల్లో పోటీ చేసేవాడని, చంద్రబాబు రాజకీయాల్లోకి వచ్చాక బడా బాబులకు తప్ప సామాన్యులు పోటీ చేసే అవకాశం లేకుండా పో�

10TV Telugu News