Chandrababu Naidu

    “వెన్నుపోటు” @ ఎన్టీఆర్ నైట్ : లక్ష్మీస్ ఎన్టీఆర్ ఆడియో రిలీజ్ 

    March 16, 2019 / 02:09 PM IST

    హైదరాబాద్: వివాదాస్పద దర్శకుడు రామ్ గోపాల్ వర్మ దర్శకత్వంలో మార్చి 22న విడుదల కాబోతున్న లక్ష్మీస్ ఎన్టీఆర్ సినిమా ఆడియో రిలీజ్  ఫంక్షన్ కడపలో జరుగనున్నట్టు దర్శకుడు రామ్ గోపాల్ వర్మ ప్రకటించారు. ఇప్పటికే విభిన్నంగా సినిమా ప్రచారం చేసుక�

    టీడీపీ మోసం చేసింది..తిరిగి వైసీపీలో చేరిన బుట్టా రేణుక

    March 16, 2019 / 01:54 PM IST

    కర్నూల్ ఎంపీ బుట్టా రేణుక తిరిగి వైసీపీలో చేరారు. శనివారం(మార్చి-16,2019) వైసీపీ అధ్యక్షుడు జగన్మోహన్ రెడ్డి కండువా కప్పి ఆమెను పార్టీలోకి ఆహ్వానించారు. 2014 ఎన్నికల్లో వైసీపీ తరపున పోటీచేసి కర్నూల్ ఎంపీగా పోటీ చేసి విజయం సాధించిన బుట్టా రేణుక 

    TDPకి తిరుపతి సెంటిమెంట్ : బాబు ప్రచార షెడ్యూల్

    March 16, 2019 / 01:24 AM IST

    తెలుగుదేశం పార్టీకి తిరుపతి నగరంతో తొలినుంచి అవినాభావ సంబంధం ఉంది. ఆ పార్టీ ఆవిర్భావం నుంచి ఇది కొనసాగుతోంది. పార్టీ వ్యవస్థాపకులు నందమూరి తారకరామారావు పార్టీని ప్రకటించి తిరుపతి నుంచే ఎన్నికల శంఖారావం పూరించారు. కేవలం 9 నెలల్లోనే అధికా�

    ఇంట్లోవాళ్లే ఫోరెన్సిక్ సాక్ష్యాలు నాశనం చేశారు..వివేకా హత్యపై సీఎం హాట్ కామెంట్స్

    March 15, 2019 / 04:36 PM IST

    వైఎస్ వివేకానందరెడ్డి హత్య ఘటనపై ఏపీ సీఎం చంద్రబాబునాయుడు మాట్లాడారు. శుక్రవారం(మార్చి-15,2019) ఉదయం వివేకా మరణ వార్త విన్నప్పుడు భాధ కలిగిందని అన్నారు.అప్పటి వరకు ఉన్న వ్యక్తి గుండెపోటుతో చనిపోయాడని మొదట అన్ని ఛానల్స్ లో వచ్చిందని,దానిపై తాను

    నెల్లూరు జిల్లా సిట్టింగ్‌లకు సీట్లు లేనట్లేనా? ఫస్ట్ లిస్ట్‌ ఇదే

    March 15, 2019 / 04:37 AM IST

    ఆంధ్రప్రదేశ్‌లో ఎన్నికలు సమీపిస్తున్న వేళ తెలుగుదేశం అధినేత చంద్రబాబు నెల్లూరు జిల్లాపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో ఆచితూచి అభ్యర్ధులను సెలెక్ట్ చేశారు చంద్రబాబు. గత ఎన్నికల్లో కేవలం మూడు సీట్లను దక్కించుకున్న త�

    ఎన్నికల టైం : మార్చి 15న ఢిల్లీకి బాబు

    March 14, 2019 / 06:20 AM IST

    ఎన్నికల వేళ ఏపీ సీఎం బాబు ఢిల్లీకి వెళుతున్నారు. ఆయన టూర్‌పై ప్రాధాన్యత సంతరించుకుంది. ఎలక్ట్రానిక్ ఓటింగ్ యంత్రాలు, వీవీ ప్యాట్ మెషీన్ల విషయంలో సుప్రీంకోర్టును ఆశ్రయించిన సంగతి తెలిసిందే. వివి ప్యాట్‌లలోని స్లిప్పులను లెక్కించాలని విపక�

    చంద్రబాబు కటకటాల వెనక్కి వెళ్లాల్సిందే: జగన్

    March 11, 2019 / 12:36 PM IST

    కాకినాడలో జరుగుతోన్న సమర శంఖరావం భారీ బహిరంగ సభలో ఏపీ సీఎం చంద్రబాబు నాయుడుపై ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మండిపడ్డారు. తూర్పు గోదావరి నుంచి ఎన్నికల ప్రచారంలో భాగంగా సభలో మాట్లాడిన జగన్.. చంద్రబాబుపై చురకలు వేశారు. సైబర్ క్రైమ్‌లో సీఎం చంద్రబాబ

    బాహుబలి కంటే పెద్ద కుట్ర ఇది : డేటా లీక్ పై చంద్రబాబు

    March 9, 2019 / 09:52 AM IST

    ఐటీ గ్రిడ్ డేటా చోరీలో మహా కుట్ర దాగి ఉందని..బాహుబలిలో కూడా అంత కుట్ర లేదని ఏపీ సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు. కుట్ర ఎలా చేశారో అందుకు సంబంధించిన సాక్ష్యాలను ప్రవేశ పెడుతున్నట్లు మార్చి 09వ తేదీ మధ్యాహ్నం మీడియాకు వివరించారు. డేటా తస్కరణ కుట

    గుంటూరులో టీడీపీ లేకుండా చేస్తా : వైసీపీలో చేరి మోదుగుల సవాల్

    March 9, 2019 / 07:00 AM IST

    గుంటూరులో టీడీపీకి స్థానం లేకుండా చేస్తానని మాజీ ఎంపీ, గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే మోదుగుల వేణుగోపాల్‌రెడ్డి అన్నారు. టీడీపీకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసిన మోదుగుల.. హైదరాబాద్ లోటస్ పాండ్‌లో జగన్ సమక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరా

    సీఎం కేసీఆర్ పై శివాజీ సంచలన ఆరోపణలు 

    March 8, 2019 / 01:08 PM IST

    తెలంగాణ ప్రభుత్వం నిర్వహించిన సమగ్ర సర్వేను  కేసీఆర్ పార్టీ కోసం వాడుకున్నారని, దీనికి ఈసీ సహకరించిందని నటుడు శివాజీ సంచలన ఆరోపణలు చేశారు.

10TV Telugu News