Home » Chandrababu Naidu
సినిమా డైలాగులను ఫ్లెక్సీల్లో పెట్టారని జగన్ అనడం దిగజారుడుతనానికి నిదర్శనమంటూ..
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నన్ను భూస్థాపితం చేస్తా అంటున్నారు.. 70ఏళ్ల వయసులో సీఎం స్థాయిలో ఉన్న వ్యక్తి ఈ మాటలేంటి..?
ఏపీ ప్రభుత్వం అమలు చేస్తున్న తల్లికి వందనం పథకం కింద అర్హులైన లబ్ధిదారుల అంకౌట్లలో నగదు జమవుతుంది..
ఏపీలో కూటమి సర్కార్ ఏర్పడి ఏడాది పూర్తయిన సందర్భంగా ‘సుపరిపాలన - స్వర్ణాంధ్ర ప్రదేశ్’ పేరుతో రాష్ట్ర స్థాయి సభను నిర్వహించనున్నారు.
పాలనలో రాజీపడకుండా నిర్ణయాలను ఎగ్జిక్యూట్ చేయగల ముక్కుసూటిదనం, ఉరకలెత్తే ఉత్సాహం ఉన్న యంగ్ లీడర్ నారా లోకేశ్.
వారి పనితీరు, ప్రవర్తనలో మార్పు రాకపోతే టికెట్లు కోత పెట్టేందుకు వెనకాడరని అంటున్నారు.
టీడీపీ వర్గపోరుతో చంపుకుంటున్నారని వైసీపీ ప్రచారం చేస్తుండటం చంద్రబాబుకు ఆగ్రహం తెప్పించిందట.
"నేను ఈ స్థాయికి ఎదిగానంటే అందులో ఇంద్రసేనా రెడ్డి తోడ్పాటు ఉంది" అని దత్తాత్రేయ అన్నారు.
తెలంగాణ ప్రభుత్వం గోదావరి నదిపై కట్టిన ఏ ఒక్క ప్రాజెక్టునూ తెలుగుదేశం పార్టీ వ్యతిరేకించలేదని చెప్పారు.
చంద్రబాబును జైలుకు పంపిస్తే వైసీపీకి జరిగిన నష్టమేంటో..ప్రజలకు తెలుసు. ఇప్పుడు తాను అదే రూట్లో వెళ్తే..వాళ్లను తనకు తేడా ఏంటని..ఆ తప్పులు తాను చేయాలనుకోవడం లేదంటున్నారట బాబు.