Home » Chandrababu Naidu
నాలుగేళ్ల తరువాత సొంత ప్రాంతానికి రావడం చాలా సంతోషంగా ఉంది.. మాటల్లో చెప్పేనంత అనుభూతి. నేను జైల్లో ఉన్నప్పుడు చంద్రబాబు, లోకేశ్, పవన్ కల్యాణ్ అందించిన సహకారం జీవితంలో మరవలేను అని రఘురామ కృష్ణం రాజు అన్నారు
కృష్టా జిల్లా పెనమలూరు నియోజకవర్గం రాజకీయాలు ఆసక్తికరంగా మారాయి. నియోజకవర్గం సీటును పార్థసారథికి ఇచ్చేందుకు టీడీపీ హైకమాండ్ సిద్ధమైనట్లు తెలుస్తోంది.
పెనమలూరు టీడీపీ అభ్యర్థిగా పార్థసారథి రంగంలోకి దిగితే పరిస్థితి ఏంటన్నది చర్చించారు. బోడె ప్రసాద్ కు నచ్చ చెప్పే ప్రయత్నాలు చేస్తున్నారు.
వివాదం అవుతాయనుకున్న ప్రతిచోట తన రాజకీయ అనుభవాన్ని వినియోగిస్తున్నారు చంద్రబాబు. దీంతో కొత్త ఏడాది తమకు కలిసి వస్తోందంటూ ఎగిరి గంతేస్తున్నారు తెలుగు తమ్ముళ్లు.
ఎంత మందితో లిస్టు రిలీజ్ చేయబోతున్నారు? జాబితాలో ఎవరి పేర్లు ఉంటాయి? ఎవరి పేర్లు ఉండవు? అనే టెన్షన్ అభ్యర్థుల్లో కనిపిస్తోంది.
జగన్ ను కలిసిన 24 గంటల్లోనే కేశినేని నానికి ఎంపీ సీటు వచ్చిందంటే.. ఆ పార్టీకి కోవర్టుగా పని చేయకపోతే సాధ్యం కాదన్నారు.
గన్నవరంలో ఎయిర్ పోర్ట్ కూడా వద్దనుకున్నారు. అమరావతిలో పెడదామనుకున్నారు. నేను, వెంకయ్య నాయుడు అడ్డంపడ్డాం.
పచ్చకామెర్లు ఉన్నవారికి లోకం అంతా పచ్చగా కనిపిస్తుందని, అసెంబ్లీ సీట్లు అమ్ముకోవడం వంటి పనులు చంద్రబాబే చేస్తారని అన్నారు.
ఇప్పటికే వైసీపీ కీలక నేత ఒకరు ముద్రగడతో ఫోన్ లో మాట్లాడినట్లు తెలుస్తోంది.
ఏపీలో ఎన్నికల వేడి పీక్స్ కి చేరింది.