Home » Chandrababu Naidu
ఎన్ని అవకాశాలు వచ్చినా పార్టీ నాయకుడి కోసమే నిలబడ్డా. ఎప్పుడూ పార్టీ మారాలనుకోలేదు. పార్టీని గెలిపించుకోవడానికి చంద్రబాబు ఏ నిర్ణయమైనా తీసుకోవచ్చు.
ఈ కేసులో తాను అప్రూవర్ గా మారుతున్నట్లు ఏసీబీ కోర్టుకు తెలిపారు. ఆయన స్టేట్ మెంట్ రికార్డ్ చేయాలని సీఐడీ తరపు న్యాయవాదులు కోరారు.
కేశినేని నాని, ఆయన తమ్ముడు నాని వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకున్న విషయం తెలిసిందే.
ఎన్టీఆర్ కూతురు బీజేపీ అధ్యక్షురాలు అయినట్లే, వైఎస్ కూతురు కాంగ్రెస్ కు అధ్యక్షురాలు అవుతుందేమో అని కామెంట్ చేశారు.
కాంగ్రెస్ నేతలే వాటి అమలుపై తేదీలు ప్రకటించారని, వారిని ప్రజలు నమ్మారని అన్నారు.
తన ఇంట్లో తాను చిచ్చు పెట్టుకున్న జగన్ మాపై పడటమేంటి? జగనన్న వదిలిన బాణాన్ని అని అప్పుడు రాష్ట్రమంతటా తిరిగిన షర్మిల ఇప్పుడు రివర్స్ లో తిరుగుతోంది. తల్లి - చెల్లి వ్యవహారాన్ని జగన్ తాను చూసుకోలేకపోతే మాకేంటి సంబంధo?
జగన్ తో లాభం లేదని ప్రజా సర్వే చెబుతుంటే, ఇక ఎమ్మెల్యేలను బదిలీ చేసి ఏం లాభం? అని చంద్రబాబు ప్రశ్నించారు.
విజయసాయి రెడ్డి బావమరిది, మాజీ ఎమ్మెల్యే గడి కోట ద్వారకానాథ రెడ్డి కూడా టీడీపీలో చేరుతున్నారు.
జనసేన కార్యక్రమాలను మరింత ముందుకు తీసుకువెళ్లాలని వంశీకృష్ణ యాదవ్కు పవన్ దిశా నిర్దేశం చేశారు.
వైసీపీకి రాజీనామా చేసిన దాడి వీరభద్రరావు టీడీపీ అధినేత చంద్రబాబును కలవనున్నారు. టీడీపీలో చేరే అంశంపై చంద్రబాబుతో చర్చించనున్నారు.