Home » Chandrababu Naidu
వైసీపీ పాలనలో నా లాంటి వారికే రక్షణ లేదు. ఇక సామాన్యుల పరిస్థితి ఏంటో అర్థం చేసుకోవాలి. వైసీపీకి ప్రజాస్వామ్యం అంటే ఏంటో చూపిస్తాం.
సినీ ప్రొడ్యూసర్, డైరెక్టర్ నట్టి కుమార్ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆర్జీవీ తీసిన వ్యూహం సినిమా గురించి కీలక వ్యాఖ్యలు చేశారు.
175 అసెంబ్లీ స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించేందుకు ప్లాన్ చేస్తున్న జగన్.. 60 నుంచి 65 చోట్ల మార్పులు చేర్పులు చేశారు.
ప్రతి బహిరంగ సభకు లక్షమంది హాజరయ్యేలా ప్రణాళిక రచిస్తున్నారు. చంద్రబాబు సభలకు రూట్ మ్యాప్ సిద్ధం చేస్తోంది టీడీపీ.
తాను వైసీపీకీ రిజైన్ చేసి టీడీపీలో చేరబోతున్నట్టు సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని అన్నా రాంబాబు ఖండించారు.
బలమైన అధికార వైసీపీని ఢీకొట్టడం అంత సులభమేమీ కానప్పటికి విజయానికి ప్రతి అవకాశాన్ని వాడుకునే పనిలో ఉన్నారు చంద్రబాబు.
డిసెంబర్ 25న ఆర్జీవీ ఆఫీస్ వద్ద కొంతమంది వర్మ దిష్టి బొమ్మను దహనం చేస్తూ నిరసన చేసిన విషయం తెలిసిందే. తాజాగా ఈ ఘటన పై..
అధికార పార్టీ వైసీపీలో ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. టికెట్ల అంశం వైసీపీలో చిచ్చు రాజేస్తోంది. వచ్చే ఎన్నికల్లో టికెట్ రాదని తెలిసిన ఎమ్మెల్యేలలో కొందరు అసంతృప్తితో రగిలిపోతున్నారు.
అన్న జగన్తో షర్మిలకు విభేదాలు ఉన్నట్లు చాలాకాలం నుంచి ప్రచారం జరుగుతోంది. జగన్ సీఎం అయ్యాక.. షర్మిలతో ఒక్కసారి కూడా కలిసినట్లు ఎక్కడా కనిపించలేదు.
పోలీసులకు వర్మ ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. పోలీసులు రాగానే వారు పారిపోయారని ఆర్జీవీ ట్వీట్లో పేర్కొన్నారు.