Home » Chandrababu Remand
చంద్రబాబు తరపున హరీశ్ సాల్వే, లూథ్రా వాదించారు. సీఐడీ తరపున ముకుల్ రోహత్గీ వాదనలు వినిపించారు. Chandrababu Arrest
మాజీ ముఖ్యమంత్రిగా ఉన్న వ్యక్తిని అంత ఆదరాబాదరగా అరెస్ట్ చేయాల్సిన పని లేదని పేర్కొన్నారు. G20 సమావేశాలు జరుగుతున్నప్పుడే అరెస్ట్ కి సమయం కుదిరిందా అని ప్రశ్నించారు.
కార్పొరేషన్ లో ఒకే వ్యక్తికి మూడు బాధ్యతలు అప్పగించారని వెల్లడించారు. ప్రైవేట్ వ్యక్తి అయిన గంటా సుబ్బారావుకు బాధ్యతలు అప్పగించారని పేర్కొన్నారు.
ఇప్పటికే ఏపీలో ఎవరూ పెట్టుబడులు పెట్టలేదు. ఇక, భవిష్యత్తులో ఎవరూ మనవైపు చూడరు. ఎవరూ పెట్టుబడులు పెట్టకపోతే నష్టపోయేది ఎవరు? Yanamala Ramakrishnudu
జగన్ చెప్పినట్లు తప్పు చేసిన వారు ఎవరూ భగవంతుడి నుంచి తప్పించుకోలేరు. దేవుడు ఉన్నాడు. Roja Selvamani
మాజీ ముఖ్యమంత్రి, ప్రతిపక్ష నేత కావడంతో జైల్లో చంద్రబాబుకు ప్రత్యేక వసతులు కల్పించాలని కోర్టు ఆదేశాలు జారీ చేసింది. Chandrababu Jail Arrangements
టోల్ గేట్ల దగ్గర పోలీసులు పహారా కాస్తున్నారు. జాతీయ రహదారిపై లైట్లను ఆర్పివేశారు అధికారులు. Chandrababu Jail
అవినీతి అంతా బయటకు వస్తే చంద్రబాబు కచ్చితంగా బయటకి రాడు. ఈ విషయం నేను చాలా రోజుల నుంచి చెబుతున్నా. Roja Selvamani - Chandrababu Arrest
పెద్దమనిషిగా చలామణి అవుతూ అనేక అక్రమాలు చేశారు. ఆయన చేసిన పాపాలు పండాయి. Gudivada Amarnath - Chandrababu Remand
చంద్రబాబుకి రిమాండ్ విధిస్తూ కోర్టు తీర్పు ఇవ్వడంతో వైసీపీ నేతలు సంబరాలు చేసుకుంటున్నారు. Chandrababu Remand