Home » Chandrababu
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దక్షిణాదిలోని అన్నీ పార్టీలకు మద్దతుగా రాష్ట్రాలలో పర్యటిస్తున్నారు. ఈ క్రమంలో కర్నాటకలోని జేడీఎస్‌కు మద్దతుగా ప్రచారం నిర్వహించిన చంద్రబాబు.. ఇవాళ(ఏప్రిల్ 16) తమిళనాడులోని డీఎంకేకు మద్దుతగ�
విశాఖ : వైసీపీ నేత దాడి వీరభద్రరావు ఏపీ సీఎం చంద్రబాబుపై సెటైర్లు వేశారు. ఎన్నికల్లో జగన్ గెలిచినా.. చంద్రబాబే సీఎంగా ప్రమాణస్వీకారం చేస్తారని, తానే ఏపీ సీఎం అని
దేశంలో ఎన్నికల కమిషన్ అనేది ఉందా? ఉంటే అసలు పనిచేస్తోందా? అని సీఎం చంద్రబాబు ప్రశ్నించారు.
ఏపీలో మళ్లీ కూడా తెలుగుదేశం ప్రభుత్వం రావడం ఖాయమని చంద్రబాబు ధీమా వ్యక్తం చేశారు. టీడీపీ ప్రభుత్వం రావడం వెయ్యి శాతం తథ్యమని ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పారు. పార్టీ నేతలతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించిన చంద్రబాబు.. 110-140 సీట్లు గెలుస్తుందనే అభి�
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబును అవమానించే విధంగా చంద్రబాబు కుటుంబం ఫోటోలను మార్ఫింగ్ చేసి ట్విట్టర్లో పోస్ట్ పెట్టిన రామ్ గోపాల్ వర్మపై కేసు నమోదైంది. రాంగోపాల్‌వర్మ పెట్టిన పోస్టింగ్‌లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ టీడీపీ కార్
తిరుమల : ఏపీ ప్రజలు మరోసారి చంద్రబాబుకి పట్టం కట్టబోతున్నారని టీడీపీ నేత, మంత్రి కొల్లు రవీంద్ర జోస్యం చెప్పారు. చంద్రబాబు ప్రభుత్వం అమలుచేసిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ఈ ఎన్నికల్లో టీడీపీని గెలిపిస్తాయని అన్నారు. 130కి పైగా అసె�
ఢిల్లీ : ప్రపంచంలో ఏ దేశంలోనూ ఎన్నికల నిర్వహణకు ఈవీఎంలు వాడటం లేదని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. అలాంటప్పుడు మన దేశంలో ఎందుకు వాడాలి అని ఆయన ప్రశ్నించారు. ఈవీఎం వద్దు బ్యాలెట్ ముద్దు అనే రీతిలో చంద్రబాబు మరోసారి మాట్లాడారు. ఈవీఎంలకు వ్యతిరేక�
హైదరాబాద్ : తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపిన డేటా చోరీ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న ఐటీ గ్రిడ్స్ కంపెనీపై సైబరాబాద్ పోలీసులు FIR నమోదు చేశారు. ఆధార్ సంస్థ (యూఐడీఏఐ) అధికారుల ఫిర్యాదు మేరకు వారు ఎఫ్ఐర్ నమోదు చేశారు. ఆధార్ కార్డు చట్టంల�