Home » Chandrababu
ఎన్నికల సంఘం తీరుకునిరసనగా ఏపీ సీఎం చంద్రబాబు ధర్నా చేపట్టారు.
ఏపీలో ఎన్నికల పోలింగ్ కు కొన్ని గంటల ముందు రాజకీయాలు వేడెక్కాయి. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ పని చేస్తోందని సీఎం చంద్రబాబు చేసిన ఆరోపణలు చర్చకు దారితీశాయి.
ఏపీ సీఎం చంద్రబాబు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. బీజేపీ, వైసీపీ ఆదేశాలకు అనుగుణంగా ఈసీ అడుగులు వేస్తోందని లేఖలో మండిపడ్డారు.
రాష్ట్ర ప్రజలను చంద్రబాబు దగా చేశారని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షులు జగన్ విమర్శించారు. హామీలను అమలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలు, నిరుద్యోగులను మోసం చేశారని తెలిపారు. చంద్రబాబు ఎన్నికల ప్రచారానికి చాలా మంది అద్దె నేతలను తీసుకొ
ఆంధ్రప్రదేశ్ లో 2019 ఎన్నికల ప్రచారం ముగిసింది. మంగళవారం(ఏప్రిల్-9,2019)సాయంత్రం సరిగ్గా 6 గంటలకు ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా మైక్ లు మూగబోయాయి.
గుంటూరులోని తాడికొండ ప్రచారంలో పాల్గొన్న సీఎం చంద్రబాబు జగన్ పై మరోసారి విరుచుకుపడ్డారు.
అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ గెలుపు ఖాయమని, వైసీపీకి 125కు పైగా అసెంబ్లీ సీట్లు, 19 నుంచి 22 ఎంపీ సీట్లు వస్తాయని ఆ పార్టీ అధికార ప్రతినిధి లక్ష్మీపార్వతి అన్నారు.
గుంటూరు : టీడీపీ చీఫ్ చంద్రబాబు, జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ లపై వైసీపీ చీఫ్ జగన్ మండిపడ్డారు. చంద్రబాబు, పవన్ తీరు చూస్తుంటే.. టీడీపీ, జనసేన ఒక్కటే అనే అనుమానాలు కలుగుతున్నాయని జగన్ అన్నారు. పవన్ ని చంద్రబాబు పార్టనర్ అన్న జగన్.. వారిద్దరికి లోపా�
దేశం, రాజ్యాంగం కంటే మోడీ గొప్ప కాదని, దేశంలో మోడీ, కాంగ్రెసేతర ప్రభుత్వం అధికారంలోకి రాబోతుందని మజ్లిస్ అధ్యక్షుడు, హైదరాబాద్ ఎంపీ అసదుద్దీన్ ఓవైసీ చెప్పారు.
మంగళగిరి వైసీపీ అభ్యర్థి ఆళ్ల రామకృష్ణారెడ్డి (ఆర్కే)ని గెలిపిస్తే తన కేబినెట్ లో మంత్రి పదవి ఇస్తానని వైసీపీ చీఫ్ జగన్ హామీ ఇచ్చారు.