Home » Chandrababu
అన్నీ సర్వేలు టీడీపీకే అనుకూలంగా ఉన్నాయని, టీడీపీకి పట్టం కడుతూ స్పష్టమైన తీర్పును ప్రజలు ఇవ్వబోతున్నారని చంద్రబాబు అన్నారు.
వైసీపీకి ఓటు వేస్తే నీళ్లులేని బావిలో దూకినట్లేనని తెలుగుదేశం పార్టీ సినిమా స్టార్ క్యాంపెయినర్ నారా రోహిత్ అన్నారు.
దేశానికి భావి భారత ప్రధాని చంద్రబాబు నాయుడని మాజీ ప్రధాని దేవేగౌడ అన్నారు. టీడీపీ తరపున ప్రచారంలో పాల్గొన్న ఆయన..
‘పొరాడితే పోయేది ఏముంది..బానిస సంకెళ్లు తప్ప..బానిస బతుకులు బతుకుదాం.. పల్లకీలు మోద్దాం..
ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో ఇప్పటికే సినిమా వాళ్లు ప్రచారంలోకి దిగి పనిచేస్తున్నారు. ఈ క్రమంలో వైసీపీ తరుపున మంచు మోహన్ బాబు కుటుంబం పలు చోట్ల ప్రచారం చేస్తుంది. అందులో భాగంగా మంచు విష్ణు కూడా పలు నియోజకవర్గాల్లో పోటీ చేస్తున్నారు. తాజాగా చంద�
తూ.గో.: జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై వైసీపీ నేత షర్మిల ఆరోపణలు చేశారు. తన అన్న చిరంజీవిని పవన్ కల్యాణ్ ఆదర్శంగా తీసుకున్నారని చెప్పారు. చిరంజీవి పీఆర్పీని కాంగ్రెస్ లో
చిత్తూరు : నటుడు, వైసీపీ నేత మోహన్ బాబు.. జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పై తీవ్ర ఆరోపణలు చేశారు. పవన్ కల్యాణ్ డబ్బులు తీసుకుని సైలెంట్ అయ్యారని మోహన్ బాబు ఆరోపించారు. రాష్ట్రంలో ఉన్నది రెండే పార్టీలు అన్న మోహన్ బాబు.. జనసేన ఎక్కడుందని ప్రశ్నించారు. అం�
విశాఖ : ఏపీ, తెలంగాణ ఎంపీలు కలిసి పోరాడితే ప్రత్యేక హోదా వస్తుందని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా రాకపోవడానికి చంద్రబాబే కారణం అని జగన్ ఆరోపించారు.
విశాఖ : మంచితనం ఉన్నవాళ్లు రాజకీయాల్లో రాణించలేకపోతున్నారని జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ ఆవేదన వ్యక్తం చేశారు. అనకాపల్లిలో జనసేన ఎన్నికల ప్రచార సభలో పవన్
శ్రీకాకుళం : తాను చంద్రబాబులా మోసం చెయ్యనని, మేనిఫెస్టోలో చెప్పిన హామీలన్నీ అమలు చేస్తానని వైసీపీ చీఫ్ జగన్ అన్నారు. హామీలన్నీ అమలు చేశాకే మళ్లీ ఓట్లు అడుగుతా అన్నారు. ఐదేళ్ల తర్వాత మళ్లీ ఇదే మేనిఫెస్టోతో ప్రజల ముందుకు వస్తానని చెప్పారు. శ్�