-
Home » Chandragiri
Chandragiri
తిరుపతిలో తీవ్ర విషాదం.. మద్యం తాగి స్కూల్ కి వచ్చిన విద్యార్థి.. ఆ భయంతో రైలు కింద పడి..
ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు పాకాల రైల్వే పోలీసులు.
దమ్ముంటే రా.. చెవిరెడ్డికి ఎమ్మెల్యే పులివర్తి నాని సతీమణి సుధారెడ్డి సవాల్..
చెవిరెడ్డి అక్రమాస్తుల వివరాలు తన దగ్గర ఉన్నాయన్న పులివర్తి సుధారెడ్డి.. చంద్రగిరి టవర్ క్లాక్ నుంచి చెవిరెడ్డికి ఫోన్ చేశారు.
చంద్రగిరిలో మంచుమనోజ్.. జల్లికట్టు వేడుకలకు గెస్ట్ గా.. గ్రాండ్ వెల్కమ్ చెప్పిన ఎన్టీఆర్ ఫ్యాన్స్..
తాజాగా మంచు మనోజ్ చంద్రగిరి నియోజకవర్గంలో జరిగిన జల్లికట్టు వేడుకలకు ముఖ్య అతిథిగా హాజరయ్యాడు.
ప్రజలు మార్పు కోరుకున్నారు- వైసీపీ ఓటమిపై చెవిరెడ్డి మోహిత్ రెడ్డి ఎమోషనల్
ఎన్నికల్లో ఓడిపోయినా.. చంద్రగిరి నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మేము అండగా ఉంటామని మోహిత్ రెడ్డి హామీ ఇచ్చారు.
నా హత్యకు కుట్ర చేశారు, చెవిరెడ్డిని మించిన నటుడు దేశంలో లేరు- పులివర్తి నాని సంచలన ఆరోపణలు
50 కోట్ల రూపాయల ఫైన్ వేయించి నన్ను ఆర్థికంగా దెబ్బతీశారు. నీలా నేను ఎర్రచందనం వ్యాపారం చేయలేదు.
నాని డ్రామాలు ఆడారు- చంద్రగిరి అల్లర్లపై చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
ఈ ఐదేళ్లు నన్ను ఎంత దూషించినా నేను స్పందించలేదు. నాని దంపతులను నేను ఏనాడూ విమర్శించ లేదు.
టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థిపై దాడి.. తిరుపతిలో తీవ్ర ఉద్రిక్తత
ఈ ఘటనలో నానిని కాపాడేందుకు ప్రయత్నించిన గన్ మెన్ పైన ఒక్కసారిగా వేటు వేశారు. గన్ మెన్ కు కంటి దగ్గర తీవ్ర గాయమైంది.
చంద్రగిరిలో కాల్పులు.. టీడీపీ, వైసీపీ వర్గాలను చెదరగొట్టిన జవాన్లు
గ్రామంలో వైసీపీ నేతలు దౌర్జన్యాలకు దిగారని, పోలింగ్ సామాగ్రిని ధ్వంసం చేశారని ఆయన ఆరోపించారు.
ఒంగోలు ఎంపీ బరిలో చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి..! కారణం అదేనా? జగన్ వ్యూహం ఏంటి?
ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు...
ఎవరినీ వదలను, పుట్టగతులు ఉండవు
చిత్తూరు జిల్లా టీడీపీ అధ్యక్షుడు పులివర్తి నాని ఇంటికి వెళ్లారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు.