-
Home » Chandramukhi 2
Chandramukhi 2
ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకున్న చంద్రముఖి.. ఎప్పుడు, ఎక్కడ తెలుసా..?
రజినీకాంత్ నటించిన చంద్రముఖికి సీక్వెల్ గా తెరకెక్కిన రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ‘చంద్రముఖి 2’ ఓటీటీ రిలీజ్ డేట్ ఫిక్స్ చేసుకుంది.
Chandramukhi 2 : చంద్రముఖి టీంకి రజినీకాంత్ లెటర్.. ఏం రాశాడో తెలుసా..?
రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. తాజాగా ఈ మూవీ టీంకి రజినీకాంత్ ఒక లెటర్ రాశాడు.
Chandramukhi 2 Review : చంద్రముఖి 2 రివ్యూ.. ఆల్రెడీ చూసిన సినిమానే మళ్ళీ చూపించారుగా..
రాఘవ లారెన్స్, కంగనా నటించిన చంద్రముఖి 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి థియేటర్స్ లో ఈ మూవీ ప్రేక్షకులను బయపెట్టిందా..?
Chandramukhi 2 Twitter Review : రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ట్విటర్ టాక్ ఏంటి..?
రాఘవ లారెన్స్ చంద్రముఖి 2 ఆడియన్స్ ముందుకు వచ్చేసింది. మరి ఈ మూవీ ట్విట్టర్ టాక్ ఏంటి..?
Raghava Lawrence : సూపర్ స్టార్ రజినీకాంత్ ఆశీర్వాదం తీసుకున్న లారెన్స్.. ఆనందంగా ఉందంటూ పోస్ట్
రాఘవ లారెన్స్ తాను గురువుగా భావించే సూపర్ స్టార్ రజినీకాంత్ (Rajinikanth) ఇంటికి వెళ్లారు. ఆయన ఆశీర్వాదం తీసుకున్నారు.
Theatrical Movies : ఈ వారం తెలుగులో రిలీజయ్యే సినిమాలు ఇవే.. ఆఖరి వారం గట్టి పోటీనే ఉందిగా..
ఈ వారం మంచి సినిమాలే ఉన్నాయి. రెండు డైరెక్ట్ తెలుగు సినిమాలు ఉంటే ఇంకో రెండు డబ్బింగ్ సినిమాలు ఉన్నాయి.
Chandramukhi 2 Pre Release Event : చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్ ఫొటోలు..
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ముఖ్య పాత్రల్లో తెరకెక్కిన చంద్రముఖి 2 సినిమా తాజాగా తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నిర్వహించారు.
Kangana Ranaut : పోకిరి సినిమా నేను చేయాలి.. పూరి జగన్నాద్ సెలెక్ట్ చేశారు.. కానీ..
పూరి జగన్నాధ్ టాలీవుడ్ కి చాలా మంది హీరోయిన్స్ ని పరిచయం చేసిన సంగతి తెలిసిందే. అందులో బాలీవుడ్ క్వీన్ కంగనా రనౌత్ కూడా ఉంది. పూరి - ప్రభాస్ ఏక్ నిరంజన్ సినిమాతో కంగనా తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయింది. కానీ కంగనా అంతకుముందే................
Kangana Ranaut : చంద్రముఖి 2 ప్రీ రిలీజ్ ఈవెంట్లో కంగనా రనౌత్ ఫోటోలు..
రాఘవ లారెన్స్, కంగనా రనౌత్ ప్రధాన పాత్రల్లో తెరకెక్కుతున్న చంద్రముఖి 2 తెలుగు ప్రీ రిలీజ్ ఈవెంట్ నేడు హైదరాబాద్ లో జరిగింది. ఈ ఈవెంట్ లో కంగనా చీరలో కనిపించి సందడి చేసింది.
Kangana Ranaut : రామ్ చరణ్‌కి పెద్ద అభిమానిని అంటున్న కంగనా.. తన సినిమాలు అంటే..
చంద్రముఖి 2 ప్రమోషన్స్ లో ఉన్న కంగనా రనౌత్... రామ్ చరణ్‌కి తను పెద్ద అభిమానిని అంటూ చెప్పుకొచ్చింది.