Home » chennai super kings
జట్టులో మహేంద్ర సింగ్ ధోనీ లేని లోటు స్పష్టంగా కనిపించింది. ఫలితంగా హైదరాబాద్ చేతిలో చెన్నై సూపర్ కింగ్స్ 6వికెట్ల తేడాతో ఓడిపోయింది. 133 పరుగుల లక్ష్య చేధనలో భాగంగా బరిలోకి దిగిన హైదరాబాద్ 16.5 ఓవర్లకే విజయాన్ని రాబట్టింది. కేవలం 4వికెట్లు నష్ట�
సొంతగడ్డపైనే కోల్‌కతా నైట్ రైడర్స్ చెన్నై చేతిలో చిత్తుగా ఓడిపోయారు. టాస్ ఓడి బ్యాటింగ్‌కు దిగిన కోల్‌కతా తమ టార్గెట్ ను కాపాడుకోలేక 5వికెట్ల తేడాతో చెన్నై ముందు పరాభవానికి గురైంది. ఈ సీజన్‌లో చెన్నై చేతిలో కోల్‌కతా ఓడిపోవడం ఇధి రెండోసారి.&
ఈడెన్ గార్డెన్స్ వేదికగా తలపడుతోన్న కోల్‌కతా వర్సెస్ చెన్నై పోరులో కోల్‌కతా నైట్ రైడర్స్ పరవాలేదనిపించే స్కోరుతో ఇన్నింగ్స్‌ను ముగించింది. ఈ క్రమంలో చెన్నై సూపర్ కింగ్స్‌కు 162 పరుగుల టార్గెట్ నిర్దేశించింది. కొద్దిపాటి విరామం తర్వాత జట్ట
ఐపీఎల్ 2019లో భాగంగా కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్ వేదికగా చెన్నై సూపర్ కింగ్స్‌తో తలపడేందుకు నైట్ రైడర్స్ సిద్ధమైంది. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. సూపర్ కింగ్స్ జట్టులో ఏ మాత్రం మార్పుల్లేకుండా బరిలోకి దిగుతున్నట్లు మ
టీమిండియా మాజీ కెప్టెన్.. సూపర్ కింగ్స్ కెప్టెన్.. మిస్టర్ కూల్‌పై విమర్శల దాడి జరుగుతూనే ఉంది. ఈ సారి టీమిండియా మాజీ ఓపెనర్ వీరేంద్ర సెహ్వాగ్ తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తాడు. ఏప్రిల్ 11 గురువారం రాత్రి జరగిన చెన్నై వర్సెస్ రాజస్థాన్ మ్యాచ్‌లో ధో�
రాజస్థాన్ రాయల్స్ వర్సెస్ చెన్నై సూపర్ కింగ్స్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. దాదాపు విజయం రాజస్థాన్‌దే అనుకున్న పరిస్థితుల్లో చెన్నై అనూహ్యంగా గెలిచేసింది.
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై ప్లేయర్లు విజృంభించారు. ఆఖరి ఓవర్లలో ఉత్కంఠభరితంగా సాగిన పోరులో చెన్నై బ్యాట్స్ మెన్ అద్భుతమైన విజయం అందుకుంది. టార్గెట్ చేరుకునేందుకు బంతులు తక్కువగా ఉన్నా.. సూపర్ కింగ్స్ తడబడలేదు. ఆఖరి బంతివరకూ వి�
రాజస్థాన్ వేదికగా జరిగిన పోరులో చెన్నై బౌలర్లు విజృంభించారు. టాస్ ఓడి బ్యాటింగ్ కు దిగిన రాజస్థాన్ 7వికెట్లు పడగొట్టి 151 పరుగులకు కట్టడి చేయగలిగారు. క్రీజులో నిలదొక్కుకునేందుకు తీవ్రంగా శ్రమించిన రాజస్థాన్ బ్యాట్స్‌మెన్ ఒక్కరు కూడా 30కి మ�
జైపూర్ వేదికగా జయభేరి మోగించాలని రాజస్థాన్ రాయల్స్.. చెన్నై సూపర్ కింగ్స్‌లు ఉవ్విళ్లూరుతున్నాయి. ఈ క్రమంలో టాస్ గెలిచిన చెన్నై ఫీల్డింగ్ ఎంచుకుంది. ఒక్క మ్యాచ్ మినహాయించి రాజస్థాన్ జట్టులో విజయం పొందిన దాఖలాల్లేవు. కానీ, చెన్నై జట్టులో ఉం�
చెన్నై సూపర్ కింగ్స్ కెప్టెన్ ఖాళీ సమయం దొరికితే స్టేడియంలోని పచ్చికపై విశ్రాంతి తీసుకుంటాడనే సంగతి తెలిసిందే.