Home » Chevella MP Ranjith Reddy
అధికారం కోసమో.. అభివృద్ధి పనుల కోసమో పార్టీ మారితే మారొచ్చు. కానీ టికెట్లు కన్ఫామ్ చేశాక కూడా కండువాలు మార్చడం ఏం పద్దతని ప్రజల నుంచే విమర్శలు ఎదుర్కునే పరిస్థితి వచ్చింది.
కేసీఆర్ తన రాజకీయ గురువు అని, అందులో ఎటువంటి సందేహం లేదని కాంగ్రెస్ పార్టీలో చేరిన చేవెళ్ల ఎంపీ రంజిత్ రెడ్డి అన్నారు.
కవిత అరెస్టైన రోజే.. నవ్వుకుంటూ బీఆర్ఎస్ పార్టీకి ద్రోహం చేసి కాంగ్రెస్‌లో చేరిన స్వార్థపరుడు అంటూ రంజిత్ రెడ్డిపై బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.
జాతీయ పార్టీల నుంచి పోటీ చేస్తున్న మాజీ బీఆర్ఎస్ నేతలను ఎదుర్కొనేందుకు గులాబీ పార్టీ మూడోసారి కొత్త అభ్యర్థిని ఎంపిక చేసింది.
బీఆర్ఎస్ నాయకులు ఎట్టకేలకు శాసనసభ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్‌ను కలిశారు. ఎమ్మెల్యే దానం నాగేందర్‌పై అనర్హత వేటు వేయాలని కోరారు.