Home » Chhattisgarh
Encounter :ఛత్తీస్‌గఢ్ సుక్మా జిల్లా అడవుల్లో శనివారం భారీ ఎన్కౌంటర్ జరిగింది. ఈ ఎన్కౌంటర్లో 12 మందికిపైగా మావోయిస్టులు మృతి చెందినట్లు తెలిసింది.
వీటి నకిలీలను తయారు చేయడం దాదాపు అసాధ్యం.
ఎడమ వైపు, కుడి వైపు, వెనుక వైపు మావోయిస్టులు ఉండి దాడి చేస్తారు. పోలీసులు ముందు వైపు కొండెక్కి పారిపోవడానికి టైం దొరకదు.
సహాయక చర్యలు చేపట్టారు. గాయపడ్డ వారిని ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు.
కేంద్ర ప్రభుత్వం చేపట్టిన ఆపరేషన్ కగార్ దెబ్బకు పోలీసుల ముందు మావోయిస్టులు లొంగిపోతున్నారు.
Encounter : ఛత్తీస్‌గఢ్‌లోని గరియాబంద్ ప్రాంతంలో గురువారం భద్రతా బలగాలు, మావోయిస్టులకు ఎదురుకాల్పులు జరిగాయి.
ఏదో తప్పు జరిగిందని అనుమానించిన ఖాన్ వెంటనే పోలీసులకు ఫోన్ చేశాడు. జరిగిన విషయం చెప్పాడు. (Speakers Gifting)
బస్తర్ విభాగంలోని భద్రతా దళాలు వారి మొబైల్ ఫోన్ల నుంచి అన్ని సోషల్ మీడియా అప్లికేషన్లను తొలగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు.
ఛత్తీస్ గఢ్ బీజాపూర్ నేషనల్ పార్క్ ప్రాంతంలో జవాన్లు, మావోయిస్టుల మధ్య భీకర కాల్పులు జరిగాయి.
ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం రాయ్‌గఢ్ జిల్లాలోని చిల్కాగూడ గ్రామ సమీపంలో ఓ లోతైన బురద గుంతలో ఏనుగు పిల్ల పడిపోయింది.