children

    ప్రాణం తీసిన కుటుంబ కలహాలు : ఇద్దరు పిల్లలకు విష మిచ్చి తల్లి ఆత్మహత్య

    August 23, 2020 / 06:59 PM IST

    కృష్ణా జిల్లా కొండపల్లిలో దారుణం జరిగింది. ఓ మహిళ తన ఇద్దరు పిల్లలకు విష మిచ్చి ఆత్మహత్యకు పాల్పడింది. దీంతో మూడేళ్ల బాబు, ఏడాది పాపతో సహా మహిళ కూడా మృతి చెందింది. కొండపల్లి మార్కెట్ సమీపంలో చోటుచేసుకున్న ఈ ఘటన స్థానికంగా కలకలం రేపుతోంది. సమా

    12ఏళ్ల కంటే ఎక్కువ వయసున్న పిల్లలకు మాస్క్‌లు అవసరం: WHO

    August 23, 2020 / 12:15 PM IST

    కరోనాను నివారించడానికి 12 సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న పిల్లలు వృద్ధుల మాదిరిగా మాస్క్‌లు ధరించాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) స్పష్టం చేసింది. ఆరు నుంచి 11 సంవత్సరాల మధ్య వయస్సు ఉన్న పిల్లలు ప్రమాదాన్ని బట్టి ముసుగుల�

    ఆ వయస్సున్న పిల్లలకు మాస్క్ కంపల్సరీ – WHO, UNICEF

    August 23, 2020 / 07:17 AM IST

    చిన్న పిల్లలు కూడా తప్పనిసరిగా మాస్క్ పెట్టుకోవాల్సిందేనని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) స్పష్టం చేసింది. కరోనా వైరస్ నుంచి రక్షించుకోవడానికి బయటకు వెళ్లేటప్పుడు 12 ఏళ్ల కంటే ఎక్కువ వయస్సు ఉన్న వారు ఎలాగైతే మాస్క్ లు ధరిస్తారో 6 నుంచి 11 సంవత్సరాల మధ

    సెప్టెంబర్ లో స్కూల్స్ తెరవద్దంటున్న పేరెంట్స్

    August 19, 2020 / 07:05 AM IST

    కరోనా నేపథ్యంలో మూతపడిన స్కూల్స్ ను సెప్టెంబర్ 01వ తేదీ నుంచి తెరుచుకోవచ్చని కేంద్ర వైఖరిని కొంతమంది పేరెంట్స్ తప్పుబడుతున్నారు. ఇప్పుడే స్కూల్స్ ఓపెన్ చేయవద్దంటున్నారు. తమ పిల్లలను బడికి పంపించడానికి భయపడుతున్నారు. ఎక్కువ శాతం తల్లిదండ్�

    పిల్లలలో టైప్ -1 డయాబెటిస్‌కు కారణమవుతున్న కరోనా

    August 18, 2020 / 06:52 PM IST

    కరోనావైరస్… పిల్లలలో టైప్ -1 డయాబెటిస్‌కు కారణమవుతుందని శాస్త్రవేత్తలు హెచ్చరించారు. లాక్ డౌన్ సమయంలో వాయువ్య లండన్ ఆసుపత్రులలో ఈ పరిస్థితి ఉన్న కొత్త రోగుల సంఖ్య రెట్టింపు అయింది. లాక్ డౌన్ ప్రారంభం మార్చి 23 నుంచి జూన్- 4 మధ్య కొత్తగా ప్రార

    పిల్ల‌ల చ‌దువు కోసం ఏకంగా మంగళ‌సూత్రాన్నే తాకట్టు పెట్టిన మాతృమూర్తి

    July 31, 2020 / 11:41 PM IST

    పిల్ల‌ల చ‌దువు కోసం ఏకంగా మంగళ‌సూత్రాన్నే తాకట్టు పెట్టిన మాతృమూర్తి పిల్ల‌ల చ‌దువు కోసం ఓ మాతృమూర్తి ఏకంగా తన మంగళ‌సూత్రాన్నే తాకట్టు పెట్టింది. క‌ర్ణాట‌క‌కు చెందిన ఒక మ‌హిళ త‌న పిల్ల‌ల చ‌దువు కోసం ఏకంగా మంగళ‌సూత్రాన్ని తాకట్టు పెట్టి ట�

    ఐదేళ్ల లోపు పిల్లల్లో పెద్దల కంటే 100 రెట్లు ఎక్కువ కరోనావైరస్: అధ్యయనం

    July 31, 2020 / 01:26 PM IST

    ఐదు సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్న పిల్లలకు వారి ఎగువ శ్వాస మార్గాలలో పెద్దల కంటే 100రెట్లు ఎక్కువ వైరల్ లోడ్ అవుతుందని అధ్యయనం చెబుతుంది. కరోనావైరస్ పెద్దలలో కంటే పిల్లలలో ఎక్కువ స్థాయిలో ఉన్నట్లుగా నిపుణులు చెబుతున్నారు. ఐదు సంవత్సరాల �

    భార్య, నలుగురు పిల్లలతో నాలుగేళ్లుగా టాయిలెట్‌లో నివాసం

    July 25, 2020 / 11:57 PM IST

    మధ్యప్రదేశ్‌ ఓ కుటుంబం బాత్‌రూంలో నివసించాల్సి వస్తుంది. పేదలకు గృహనిర్మాణం చేస్తామని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు వాగ్ధానం చేస్తున్నా అమల్లోకి మాత్రం రావడం లేదని ఆ కుటుంబ సభ్యులు వాపోతున్నారు. అయితే ఈ విషయాన్ని అధికార యంత్రాంగం ఖ�

    మీరు ఒంటరిగా లేరు.. మీతో మేమున్నాం: పిల్లల ఆత్మహత్యలు తగ్గించే కార్యక్రమం

    July 19, 2020 / 07:12 AM IST

    కేరళలో మార్చి 25వ తేదీన కోవిడ్ -19 లాక్‌డౌన్ ప్రారంభం అయినప్పటి నుంచి కనీసం 66 మంది పిల్లలు ఆత్మహత్య చేసుకున్నారు. మొబైల్ ఫోన్‌ల వాడకం కోసం తల్లిదండ్రులు తిట్టడంతో కొందరు, ఆన్‌లైన్ క్లాసులు తీసుకోవడంలో విఫలం కావడం వంటి వివిధ కారణాలతో మరికొందరు

    క‌రోనా బాధిత చిన్నారుల్లో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు

    July 19, 2020 / 01:15 AM IST

    క‌రోనా బాధిత చిన్నారులు కొంద‌రిలో క‌వాసాకీ వ్యాధి ల‌క్ష‌ణాలు క‌నిపిస్తున్నాయ‌ని ఢిల్లీ ఆస్ప‌త్రుల‌కు చెందిన ప‌లువురు వైద్యులు చెబుతున్నారు. క‌వాసాకీ అనేది అరుదైన వ్యాధి అని, ఈ వ్యాధి రావ‌డానికి క‌చ్చిత‌మైన కార‌ణం మాత్రం తెలియ‌ద‌ని చెబు�

10TV Telugu News