Home » China
దేశీయ మార్కెట్లో ఆకాశాన్నంటిన బంగారం ధరలు గత 2 నెలల్లో రూ.2000 తగ్గింది. 2019, సెప్టెంబర్ మొదటి వారంలో 10 గ్రాముల బంగారం ధర గరిష్టంగా రూ.40,000 ఉండగా, శుక్రవారం, నవంబర్ 15 శుక్రవారం నాటికి రూ.38,246 వద్ద నిలిచింది. అమెరికా, చైనా వాణిజ్య ఒప్పందంపై నెలకొన్న ఆశవహ
గోటితో పోయే దాన్ని గొడ్డలి వరకు తెచ్చారు అనే సామెత గురించి మీరు వినే ఉంటారు. ఆ సామెత ఈ ఘటనకు కచ్చితంగా సరిపోతుంది. ఆ ప్రబుద్ధుడు చేసిన పని పెద్ద ప్రమాదానికి దారి తీసింది. లక్షల రూపాయలు విలువ చేసే కార్లు కాలి బూడిదయ్యాయి. ఇంతకీ ఆయన ఏం చేయాలని అన
చైనాలో కనిపించిన ఓ చేప అందరిని షాక్ కి గురి చేస్తోంది. ప్రస్తుతం ఆ చేప వీడియో వైరల్ గా మారింది. అందరూ దాని గురించే డిస్కస్ చేసుకుంటున్నారు. ఓ చేప ఇంత హాట్ టాపిక్
బాబ్బాబూ..ఆ పని చేసి పెట్టరా..నీకాళ్లు కడిగి నెత్తిన పోసుకుంటాను అంటాం. అది ఒక ఊతపదం. కానీ తీరా ఆ వ్యక్తితో పని జరిగాక మనం అన్న పనిచేస్తామా? చేయనే చేయం. ఇప్పటి వరకు ఆ మాట అనడమే చూశాం.. కానీ చైనాకు చెందిన ఓ కంపెనీ ప్రతినిధులు మాత్రం.. ఆ కంపెనీ ఉద్యోగ�
చెవి పోటుతో హాస్పిటల్‌కు వెళ్లిన వ్యక్తికి షాకింగ్ న్యూస్ తెలిసింది. అతిని చెవిలో బొద్దింక.. కాదు బొద్దింకల కుటుంబం ఉందని తెలిసింది. లబోదిబోమని డాక్టర్లు బతిమాలుకుని చికిత్స చేయించుకుని బయటపడ్డాడు. ఈ ఘటన చైనాలో జరిగింది. హూయాంగ్ అనే జిల్లా�
దేశరాజధాని ఢిల్లీ,యూపీలో తీవ్ర వాయుకాలుష్యం నెలకొన్న సమయంలో యూపీ బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ షర్దా సంచలన వ్యాఖ్యలు చేశారు. తీవ్రవాయుకాలుష్య పాపం పాకిస్థాన్, చైనా దేశాలదేనని బీజేపీ నాయకుడు వినీత్ అగర్వాల్ ఆరోపించారు. ఢిల్లీలోకి పాక
జమ్మూకశ్మీర్,లడఖ్ లు ఇవాళ(అక్టోబర్-31,2019)నుంచి కేంద్రపాలిత ప్రాంతాలుగా అమల్లోకి వచ్చిన విషయం తెలిసిందే. అయితే ఈ సమయంలో చైనా తీవ్రమైన వ్యాఖ్యాలు చేసింది. భారత్ నిర్ణయం చట్ట వ్యతిరేకమని, ఇది చెల్లదని కామెంట్ చేసింది. చైనా చేసిన వ్యాఖ్యలకు భారత్ �
ప్రేమంటే సినిమాలకు..షికార్లు తిరగటం కాదు..ఒకరి కళ్లలోకి ఒకరు చూసుకుంటూ కబుర్లు చెప్పుకోవటం కానే కాదు..చావైనా..బ్రతుకైనా కలిసి ఉంటాం..కష్టాలు వచ్చినా నీకోసమే అని బంధాన్ని పెంచుకోవటం..అటువంటి ప్రేమకు నిలువెత్తు నిదర్శనంగా నిలబడ్డాడు ఓ ప్రేమిక
ప్రపంచదేశాలన్నీ ఇప్పుడు ఎలక్ట్రిక్ కార్లవైపు చూస్తుంటే చైనా మాత్రం అంతకుమంచి అంటోంది. చైనీయులు ఎలక్ట్రిక్ కార్ల నుండి ఎలక్ట్రిక్ విమానాలకు వెళుతున్నారు. చైనా తయారుచేసిన నాలుగు సీట్ల ఎలక్ట్రిక్ విమానం టెస్ట్ విజయంవంతం అయినట్లు ఆ దేశ మీ
విమానం ఎంత పెద్ద సైజులో ఉంటుందో అందరికి తెలుసు. అలాంటి విమానం ఓ బ్రిడ్జి కింద ఇరుక్కుపోయింది అంటే ఎవరు నమ్ముతారు. కానీ.. అక్కడ బ్రిడ్జి కింద ప్లేన్ కింద ఇరుక్కుంది.