China

    వా తంబీ : చెన్నైలో మోడీ,జిన్ పింగ్ ఫ్లెక్సీలకు హైకోర్టు గ్రీన్ సిగ్నల్

    October 3, 2019 / 07:51 AM IST

    అక్టోబర్ 11,12న ప్రధానమంత్రి నరేంద్రమోడీ,చైనా అధ్యక్షుడు జిన్ పింగ్ చెన్నైలో సమావేశంకానున్నారు. ద్వైపాక్షిక అంశాలపై ఇద్దరు నేతలు చర్చించనున్నారు. అయితే ఈ సందర్భంగా ఇద్దరు దేశాధినేతలకు స్వాగతం చెబుతూ చెన్నై ఎయిర్ పోర్ట్ నుంచి మమల్లాపురమ్ �

    హాంకాంగ్ లో మరోసారి మిన్నంటిన ఆందోళనలు..పెట్రోల్ బాంబులు విసిరిన నిరసనకారులు

    September 29, 2019 / 01:56 PM IST

    హాంకాంగ్ లో మరోసారి ఉద్రిక్తతలు చెలరేగాయి. 70 సంవత్సరాల కమ్యూనిస్ట్ పాలనను చైనా జరుపుకునే రెండు రోజుల ముందు బీజింగ్‌కు బహిరంగ సవాలుగా ప్రజాస్వామ్య అనుకూల ప్రదర్శనకారులు పోలీసులతో పోరాడడంతో హాంకాంగ్‌లోని మూడు ప్రధాన వాణిజ్య జిల్లాలు ఆదివ�

    ఘోర రోడ్డు ప్రమాదం : ట్రక్కుని ఢీకొన్న బస్సు.. 36మంది మృతి

    September 29, 2019 / 03:00 AM IST

    చైనాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. ఓ బస్సు ట్రక్కుని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 36మంది చనిపోయారు. మరో 36మందికి గాయాలు అయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో

    చైనా తర్వాత మనమే : ఇండియాలో ఇంటర్నెట్ యూజర్లు 45.1 కోట్లు.. 67శాతం పురుషులే!

    September 28, 2019 / 02:32 PM IST

    డిజిటల్ రంగంలో ఇండియా దూసుకెళ్తోంది. ఇంటర్నెట్ వాడే వారి సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. టెలికం రంగంలో రిలయన్స్ జియో ఎంట్రీతో నెట్ వినియోగం మరింతగా పెరిగిపోయింది. చిన్న పిల్లల నుంచి పెద్దాళ్ల వరకు అంతా ఇంటర్నెట్ వాడుతున్నారు. చౌకైన ధరకే స�

    చల్లగాలి కోసం : ఫ్లైట్ విండో ఓపెన్..విమానం ఆలస్యం

    September 28, 2019 / 05:11 AM IST

    తెలిసో తెలియక ప్రయాణికులు చేసే పనులు ఒక్కోసారి విమాన సిబ్బందికి తలనొప్పులు తెచ్చి పెడుతుంటాయి. ఫలితంగా విమానం ఆలస్యం కావడమో..  లేదా రద్దవడమో జరుగుతుంది. ఇలాంటి ఎన్నో ఘటనలు జరిగాయి కూడా. ఒకరు విమానం వెళుతుండగానే..చేయని పనులు చేయడం చేస్తుంటా

    ‘పాకిస్తాన్ ముస్లింల విషయంలో ద్వంద వైఖరి వహిస్తోంది’

    September 27, 2019 / 03:05 PM IST

    కశ్మీర్‌లో ముస్లింలపై మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందంటూ ఇమ్రాన్ ఖాన్ వాదిస్తున్న ఇమ్రాన్ ఖాన్‌కు ఐక్యరాజ్యసమితిలో స్ట్రాంగ్ కౌంటర్ ఎదురైంది. పాకిస్తాన్‌కు పశ్చిమంగా ఉన్న చైనాలోని వీగర్‌ ముస్లింల పరిస్థితి మీకు కనిపించడం లేదా అంటూ ప్రశ్�

    నెలలో 23పెళ్లిళ్లు..విడాకులు : దంపతుల భారీ కుంభకోణం తెలిస్తే షాక్

    September 25, 2019 / 11:35 AM IST

    చైనాలో ఓ జంట ఒక నెలలో 23సార్లు నకిలీ పెళ్లిళ్లు చేసుకుని 23సార్లు నకిలీ విడాకులు తీసుకున్నారు. అయితే ఇందులో ఓ భారీ కుంభకోణం దాగి ఉంది. పెళ్లిళ్లు చేసుకుని..వీడాకులు తీసుకుంటే భారీ కుంభకోణం ఏంటని అనుకుంటున్నారా? సాధారణంగా చైనాలోని సిస్టమ్ ప్రక�

    ఆ రోజులు పోయాయి… చైనాకి ట్రంప్ స్వీట్ వార్నింగ్

    September 24, 2019 / 03:16 PM IST

    చైనా వాణిజ్య వేధింపులను సహించే సమయం ముగిసిపోయిందని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అన్నారు. ఇవాళ(సెప్టెంబర్-24,2019)యునైటెడ్ నేషన్స్ జనరల్ అసెంబ్లీలో ట్రంప్ ప్రసంగించారు. ఈ సందర్భంగా ఆయన తన ప్రసంగంలో చైనాని టార్గెట్ చేశారు. సంవత్సరాలుగా చై�

    చావు అలా వచ్చింది : సర్కస్ నుంచి తప్పించుకున్న పులి

    September 10, 2019 / 11:00 AM IST

    పాపం అలా రాసి పెట్టి ఉంది.. ఏం చేస్తాం మరి.. అనుకునేలా జరిగింది ఓ పెద్దపులి విషయంలో. సర్కస్ లో పులి చేసే విన్యాసాలను చూసి చిన్నా పెద్దా కేరింతలు కొడుతున్న సమయంలో అది తప్పించుకుంది. అలా తప్పించుకున్న ఆ పులి ప్రమాదవశాత్తు చనిపోయింది. చైనాలో జరిగ�

    ఘోరం : స్కూల్లోకి చొరబడి.. 8 మంది పిల్లలను చంపేశాడు

    September 3, 2019 / 09:16 AM IST

    చైనాలో దారుణం జరిగింది. హుబెయ్ సెంట్రల్ ఫ్రావిన్స్ లోని బయంగ్ పింగ్ టౌన్ లోని చోటన్గపో ప్రైమరీ స్కూల్ లో క్లాస్ లు ఓపెనింగ్ చేస్తున్న సమయంలో ఓ ఆగంతకుడు కత్తితో చిన్నారులపై దాడి చేశాడు. సోమవారం(సెప్టెంబర్-2,2019) జరిగిన ఈ ఘటనలో 8మంది చిన్నారులు ప్

10TV Telugu News