Home » Chiranjeevi
చిరంజీవి అమితాబ్ బచ్చన్ గురించి, ఆయనతో ఉన్న అనుబంధం గురించి కూడా మాట్లాడారు. ఈ క్రమంలో ఓ ఆసక్తికర విషయం తెలిపారు చిరంజీవి.
ఈ ఈవెంట్లో చిరంజీవి అనేక ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
చిరంజీవి మాట్లాడుతూ నాగార్జున, అఖిల్ మీద ఆసక్తికర వ్యాఖ్యలు చేసారు.
నాగచైతన్య, నాగార్జున, అక్కినేని ఫ్యామిలీ శోభితను పలువురు ప్రముఖులకు, ఈవెంట్ కి వచ్చిన గెస్టులకు పరిచయం చేసారు.
ఏయన్నార్ అవార్డు నాకు దక్కడం నా పూర్వజన్మ సుకృతం అని మెగాస్టార్ చిరంజీవి అన్నారు.
ఒకే వేదిక పై ముగ్గురు స్టార్స్ నిలబడితే చూడడానికి రెండు కళ్లు చాలవు.
ఏఎన్నార్ జాతీయ అవార్డు ప్రధానోత్సవం కార్యక్రమాన్ని సోమవారం అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా నిర్వహించారు. 2
అక్కినేని జాతీయ పురస్కార వేడుక హైదరాబాద్లోని అన్నపూర్ణ స్టూడియోలో ఘనంగా జరిగింది.
అక్కినేని ఫ్యామిలీతో కలిసి చిరంజీవి ఉన్న ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్గా మారాయి.
మెగాస్టార్ చిరంజీవి అక్కినేని జాతీయ పురస్కారాన్ని అందుకున్నారు.