Home » Chiranjeevi
తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో ఆ ఘటనపై మాట్లాడుతూ ఈ విషయంలో తను, సుధీర్ ఎంత ఇబంది పడ్డారో తెలిపాడు.
ఒకప్పటి స్టార్ యాంకర్, నటి ఉదయభాను ఈ సినిమాతో మళ్ళీ సినిమాలోకి రీ ఎంట్రీ ఇస్తుంది.
తాజాగా టాలీవుడ్ సమ్మె పై పలువురు నిర్మాతలు మెగాస్టార్ చిరంజీవితో మీటింగ్ అయ్యారు.
మెగాస్టార్ చిరంజీవికి తాము ఎంత పెద్ద అభిమానులమో చెప్తూ చిరు అంటే ఎంత ప్రేమో తెలిపారు.
టాలీవుడ్ లో ఈ అనధికార సమ్మె ఎఫెక్ట్ చాలా సినిమాల మీదే పడింది.
ఈ నేపథ్యంలో అనిల్ రావిపూడి 10 టీవీతో మాట్లాడుతూ భగవంత్ కేసరి సీక్వెల్ గురించి కామెంట్స్ చేసారు. అలాగే చిరంజీవి సినిమా టైటిల్ గురించి తెలిపారు.
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ నేటితో పూర్తయింది. తాజాగా సాంగ్స్ సెట్స్ నుంచి చిరు, మౌనీ రాయ్, గణేష్ ఆచార్య మాస్టర్ దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.
ఈ స్పెషల్ సాంగ్ లో చిరంజీవితో స్టెప్పులేసేందుకు బాలీవుడ్ భామని తీసుకొచ్చారు.
కోట శ్రీనివాసరావు మొదటి సినిమా 1978లో ప్రాణం ఖరీదు.
నేడు నటుడు కోట శ్రీనివాసరావు మరణించడంతో చిరంజీవి ఆయన ఇంటికి వెళ్లి పార్థివ దేహానికి నివాళులు అర్పించారు.