Chiranjeevi Mouni Roy : విశ్వంభర స్పెషల్ సాంగ్ షూటింగ్ కంప్లీట్.. చిరు, మౌని రాయ్ ఫొటోలు వైరల్..
మెగాస్టార్ చిరంజీవి విశ్వంభర సినిమా స్పెషల్ సాంగ్ షూటింగ్ నేటితో పూర్తయింది. తాజాగా సాంగ్స్ సెట్స్ నుంచి చిరు, మౌనీ రాయ్, గణేష్ ఆచార్య మాస్టర్ దిగిన ఫొటోలు వైరల్ గా మారాయి.



