Home » Chittoor District
చిత్తూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. జిల్లాలోని బంగారుపాళ్యం మండలం మొగలి ఘాట్ వద్ద రెండు లారీలు ఢీకొన్నాయి.
గత ఎన్నికల్లో సానుభూతితో జగన్ కు ఓట్లు పడ్డాయని చంద్రబాబు అన్నారు.
తిరుపతిలో దారుణం చోటుచేసుకుంది. ఓ హోటల్ లో జంట హత్యలు తీవ్ర కలకలం రేపాయి. హత్య చేసిన వ్యక్తిని యువరాజుగా గుర్తించారు.
టీడీపీ బలంగా ఉన్నచోట జనసేనకు టికెట్ కేటాయిస్తానని చంద్రబాబు చెప్పడం వెనుక బలమైన కారణం ఉందని చెబుతున్నారు పరిశీలకులు.
ఇంటర్ విద్యార్థిని భవ్యశ్రీ అనుమానాస్పద మృతిపై అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. భవ్యశ్రీకి న్యాయం చేయాలంటూ సోషల్ మీడియాలో #JusticeForBhavyaSri హాష్ టాగ్ తో నెటిజనులు డిమాండ్ చేస్తున్నారు.
ఈ పరిస్థితి ఒక్క చిత్తూరు జిల్లాకే కాదు.. రాష్ట్రంలో చాలా జిల్లాల నుంచి ఇలాంటి ప్రతిపాదనలు సీఎం దగ్గరకు వస్తున్నట్లు తెలుస్తోంది. సీనియర్ నాయకులు పోటీ నుంచి తప్పుకుని తమ వారసులకు టికెట్లు ఇవ్వాలని అడుగుతున్నారు.
టమోటా ధరలు మండిపోతున్నాయి. సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. కిలో వంద రూపాయల దిశగా దూసుకుపోతోంది.
ప్రాజెక్టు పనులు యధావిధిగా కొనసాగేలా రైతులతో ఆదివారం సంఘీభావ సభను వైసీపీ ప్రజా ప్రతినిధులు నిర్వహించారు. ఈ సభలో చిత్తూరు ఎంపీ రెడ్డప్ప, తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పాల్గొన్నారు.
సర్వేపల్లి నుంచి మంత్రి కాకాని గోవర్ధన్ రెడ్డి సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నారు. మరోసారి ఆయనే ఇక్కడి నుంచి బరిలో దిగడం ఖాయం. టీడీపీ మాత్రం అభ్యర్థి విషయంలో ఎటూ తేల్చుకోలేకపోతోంది. ప్రస్తుతం ఇంచార్జిగా ఉన్న సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి అభ్యర�
నారా లోకేశ్ యువగళం పాదయాత్రపై కేసు నమోదైంది. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులోని నరసింగరాయిని పేటలో అనుమతి లేకుండా లోకేశ్ మీటింగ్ పెట్టారని పోలీసులు కేసు నమోదు చేశారు. లోకేశ్ సహా టీడీపీ నేతలపై 188, 341, 290 సెక్షన్స్ కింద కేసు నమోదు చేశారు.