బాదం, వాల్నట్లు, వేరుశెనగ వంటి రోజుకు 2 ఔన్సుల గింజలను తినడం వల్ల ఇతర గుండె ఆరోగ్యకర కారకాలతో పాటుగా ఎల్‌డిఎల్‌ను 5% వరకు తగ్గించవచ్చు.
చెడు కొవ్వులు నియంత్రణలో ఉండాలంటే పీచు అధికంగా ఉండే ఆహారాలైన ఆకు కూరలు, కూరగాయలు, కాల్షియం అధికంగా ఉండే పాలు, గుడ్లు, చేపలు, పండ్లను ఎక్కువ మోతాదులో తీసుకోవాలి.
నూనెలో బాగా వేయించిన వంటకాలకు ఎంత దూరంగా ఉంటే అంత మంచిది. వీటికి బదులు ఉడికించినవి, తక్కువ నూనెతో లేదా అసలు నూనె లేకుండా కాల్చిన రొట్టెల వంటివి తీసుకోవటం మేలు. కొవ్వు ఎక్కువగా ఉండే గొర్రె మాంసం వంటివి తింటే కొలెస్ట్రాల్ మోతాదు మరింత పెరిగే
బెల్లం, నిమ్మరసం, మిరియాల పొడి ఇవి మూడు రోజు వారిగా మనం వినియోగించేవే. అందులోను వీటిలో అనేక ఔషదగుణాలు ఉన్నట్లు ఆయుర్వేద శాస్త్రం చెబుతుంది. వీటిని పరిమిత మోతాదులో తీసుకోవటం వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్ లు వచ్చే అవకాశం ఉండదు. మన ఆరోగ్యానికి ఎంతగా
ఆలివ్ నూనె, ఆవనూనె, బాదం, వాల్నట్లు, అవకాడోలు ఆహారంలో చేర్చుకుంటే ఆరోగ్యకరమైన కొవ్వు శరీరానికి అందుతుంది. కరిగే ఫైబర్ ఆరోగ్యకరమైన ప్రోబయోటిక్ బ్యాక్టీరియాను పోషిస్తుంది. ఇది శరీరం నుండి కొలెస్ట్రాల్‌ను తొలగిస్తుంది.
శరీరంలోపల ఉండే కాలేయం కొంత కొవ్వులను ఉత్పత్తి చేస్తుంది. శరీరంలోని కణాలు ఆరోగ్యంగా ఉండటానికి , హార్మోన్ల తయారీకి జీర్ణప్రక్రియకు అవసరమైన పైత్యరసం ఉత్పత్తికి కొలెస్ట్రాల్ ఉపయోగపడుతుంది.
బచ్చలి కూర గుండెపోటు ప్రమాదాన్ని తగ్గిస్తుంది. బచ్చలికూరను తీసుకుంటే శరీరంలో అదనంగా పేరుకుపోయిన కొలెస్ట్రాల్ కరుగుతుంది. అంతేకాదు మన శరీరంలో కొలెస్ట్రాల్ లెవెల్స్‌ను నియంత్రణలో ఉంచడానికి ఇది ఎంతో సహాయపడుతుంది.
మేక పాలతో తయారైన చీజ్ ను ఆహారంగా తీసుకుంటే బరువు తగ్గవచ్చు. దీనిని తింటే కడుపు నిండిన భావన కలిగి ఎక్కువసేపు ఆకలి వేయదు.
గుండె జబ్బులు రాకుండా చేయటంతోపాటు రక్త ప్రసరణను మెరుగుపరిచి హైపర్ టెన్షన్‌ని తగ్గిస్తుంది. వీటిని తినటం వల్ల రోగనిరోధకశక్తికి పెరుగుతుంది.
పెరిగిన చెడు కొలెస్ట్రాల్‌ను తగ్గించుకునేందుకు కొన్ని రకాల ఆహారాలు ఎంతో మేలు చేస్తాయి. వాటిలో ప్రధానమైనవి ఆకుకూరలు, కూరగాయలు, తృణధాన్యాలు.