Home » cm chandrababu naidu
ఉత్తరాంధ్రలో నియోజక వర్గాల సంఖ్య 44కి పెరగనుందని, వచ్చే ఎన్నికల్లో అన్ని స్థానాల్లోనూ విజయమే లక్ష్యంగా పనిచేస్తామని వైసీపీ ఎంపీ, ఉత్తరాంధ్ర రీజనల్ కో-ఆర్డినేటర్ విజయసాయిరెడ్డి అన్నారు.
చంద్రబాబు అరెస్ట్ సక్రమమేనని చెప్పే ప్రయత్నం చేశారని కూడి మండిపడుతున్నారు కూటమి నేతలు.
టీటీడీలో ప్రక్షాళన జరిగింది కాబట్టే బ్రహ్మోత్సవాలు విజయవంతంగా జరిగాయని టీటీడీ నూతన ఛైర్మన్ బీఆర్ నాయుడు అన్నారు.
గత ప్రభుత్వంలో పని చేసిన కొందరు ఇప్పుడు కీలక పదవుల్లో ఉన్నారనే అంశంపై చర్చ జరిగింది.
వైసీపీ ప్రభుత్వం హయాంలో శారదాపీఠానికి కేటాయించిన భూములను రద్దు చేస్తూ ఏపీలోని ఎన్డీయే కూటమి ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. మంత్రివర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని
అధికారులతో సరిగా పని చేయించుకోవాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రిపై ఉంది.
పతకాలు సాధించే వారికి మంచి ప్రోత్సాహకాలు అందిస్తే క్రీడల పట్ల యువతకు ఆసక్తి పెరుగుతుందని సీఎం చంద్రబాబు అభిప్రాయపడ్డారు.
ఇవన్నీ కూడా మూడు సంవత్సరాలలోపు పూర్తి కావాలని ఇవాళ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు అని మంత్రి నారాయణ తెలిపారు.
డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సోమవారం పిఠాపురం నియోజకవర్గంలో పర్యటించారు. గొల్లప్రోలులో పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపన చేశారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ఈ నెల 11 నుంచి ప్రారంభం కానున్నాయి. అదే రోజు ఉదయం 10గంటలకు రాష్ట్ర ప్రభుత్వం వార్షిక బడ్జెట్ ను