Home » cm chandrababu naidu
62శాతం జనాభా వ్యవసాయ అనుబంధ రంగాలపై ఆధారపడి ఉందని, గత ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని గాలికొదిలేసిందని మంత్రి అచ్చెన్నాయుడు విమర్శించారు.
ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఆర్థిక శాఖ మంత్రి పయ్యావు కేశవ్ బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నారు.
సీఎం చంద్రబాబు నాయుడు అధ్యక్షతన ఏపీ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో 2024 -25 వార్షిక బడ్జెట్ కు క్యాబినెట్ ఆమోదం తెలిపింది.
ఏపీ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలు ఇవాళ్టి నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 10గంటలకు శాసనసభలో ఆర్థిక శాఖ మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు.
అనంతరం ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్ అసెంబ్లీలో బడ్జెట్ ను ప్రవేశపెట్టనున్నారు.
రెండు మూడు నెలలకో పథకాన్ని అమలు చేస్తున్న ప్రభుత్వం.. చివరి నాలుగు నెలల్లోనూ ఆ దిశగానే అడుగులు వేయబోతోంది.
ఏపీలో గ్రూప్-2 ప్రధాన పరీక్షను ఫిబ్రవరి 23న నిర్వహించాలని ఏపీపీఎస్సీ యోచిస్తున్నట్లు తెలుస్తోంది. దీనిపై ప్రభుత్వాన్ని సంప్రదించిన తరువాత అధికారిక ప్రకటనను విడుదల చేయనున్నట్లు సమాచారం.
మంచి నామినేటెడ్ పోస్ట్ ఇచ్చి సంతృప్తి పరచాలని..భవిష్యత్లో ఇంకా అవకాశాలు కల్పిస్తామని భరోసా ఇవ్వాలని ప్లాన్ చేస్తున్నారట.
ఇప్పుడు నామినేటెడ్ పోస్టులను మూడు భాగాలు చేయాల్సిన పరిస్థితులు ఉన్నాయి.
పైశాచిక ఆనందం పొందే సైకోలపై కఠినంగా చర్యలు ఉండాలి.