Home » cm chandrababu
ప్రధాని మోదీ వికసిత్ భారత్, నేను విజన్ 2047 అంటున్నాం. అమరావతి నిర్మాణం కొనసాగి ఉంటే ఈపాటికి ఇక్కడ రూపురేఖలు మారిపోయేవి.
గతంలో ప్రజాస్వామ్యం అపహాస్యమైంది. వైఎస్ వివేకా గుండెపోటుతో చనిపోయారని చెప్పారు.
కాళేశ్వరం ప్రాజెక్టుకు వ్యతిరేకంగా చంద్రబాబు రాసిన లేఖలు నా దగ్గర ఉన్నాయి.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక తప్పుడు కేసులతో వేధిస్తోంది.
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని రాబోయే రోజుల్లో నెరవేర్చాలని నిర్ణయించారు.
ఈసారి పవర్లోకి వచ్చినప్పటి నుంచి చాలా అలర్ట్గా ఉంటున్నారు సీఎం చంద్రబాబు. ప్రభుత్వానికి బ్యాడ్ నేమ్ రాకుండా రాకుండా జాగ్రత్త పడుతున్నారు.
ఈ మేరకు త్వరలో రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వనుంది.
శివరాత్రి రోజున కూడా సీఎం చంద్రబాబు ప్రజలను హింసిస్తున్నారు. చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదా?
ఎన్ని ఇబ్బందులున్నా ఇచ్చిన హామీలను నిలబెట్టుకుంటాం.
తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.