CM Chandrababu : తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు..

తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.