-
Home » Thalliki Vandanam
Thalliki Vandanam
టీడీపీ చరిత్రనే తిరగరాసేలా.. పెద్ద పెద్ద స్కీమ్స్ ఇంప్లిమెంట్.. సంక్షేమానికి టాప్ ప్రయారిటీ ఇవ్వడం వెనుక ప్లానేంటి?
ఇప్పుడున్న పరిస్థితుల్లో కూటమి హవాకు ఢోకా ఉండకపోవచ్చన్న టాక్ వినిపిస్తోంది. అయితే వైసీపీ మాత్రం స్కీమ్‌ల ఇంప్లిమెంట్‌లో లూప్‌హోల్స్ వెతికే పనిలో పడింది.
రేపే ఖాతాల్లోకి రూ.15వేలు డబ్బులు.. 67లక్షల మంది విద్యార్థులకు వర్తింపు.. తల్లికి వందనం అమలుకు సీఎం గ్రీన్ సిగ్నల్
ఎంతమంది పిల్లలు ఉంటే అంత మందికీ తల్లికి వందనం ఇస్తామన్న మేనిఫెస్టో హామీ మేరకు పథకం అమలుకు నిర్ణయించారు సీఎం చంద్రబాబు.
విద్యార్థుల తల్లుల ఖాతాల్లోకి రూ.15వేలు.. తల్లికి వందనం డబ్బులు పడేది ఎప్పుడో చెప్పేసిన సీఎం చంద్రబాబు..
తల్లికి వందనం స్కీమ్ ద్వారా ప్రతీ విద్యార్థికి సంవత్సరానికి రూ.15వేలు చొప్పున ఇస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హామీ ఇచ్చారు.
తల్లికి వందనం డబ్బులు రూ.15వేలు వచ్చేస్తున్నాయ్.. ఎప్పుడిస్తారో చెప్పేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు
ఏపీలోని కూటమి సర్కార్ రాష్ట్రంలోని ప్రతి విద్యార్థికి ‘తల్లికి వందనం’ పథకం ద్వారా రూ.15,000 ఆర్థిక సహాయం అందించనున్నట్లు ప్రకటించిన విషయం తెలిసిందే.
ఒక్కొక్కరికి రూ.15వేలు, ఎంతమంది పిల్లలుంటే అంతమందికి- తల్లికి వందనంపై సీఎం చంద్రబాబు కీలక ప్రకటన
తల్లికి పిల్లల భారం తగ్గించడం, రెండోది పాపులేషన్ మేనేజ్ మెంట్ చేయడం కూడా ముఖ్యమైన ఉద్దేశం.
సీఎం చంద్రబాబుతో డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కీలక భేటీ..
కూటమి ప్రభుత్వం ఇచ్చిన ప్రతి హామీని రాబోయే రోజుల్లో నెరవేర్చాలని నిర్ణయించారు.
తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు..
తల్లికి వందనం స్కీమ్ కింద బడికి వెళ్లే ప్రతి విద్యార్థికి ఏటా రూ.15వేలు చొప్పున ఇస్తామని చంద్రబాబు హామీ ఇచ్చిన సంగతి తెలిసిందే.
తల్లికి వందనం రూ.15,000 ఎప్పుడిస్తారో చెప్పిన సీఎం చంద్రబాబు.. అసెంబ్లీ సాక్షిగా ప్రకటన
ఇంట్లో ఎంత మంది చదువుకునే పిల్లలు ఉన్నా వారందరికీ ఈ స్కీమ్ కింద రూ.15 వేలు అందిస్తామని చంద్రబాబు స్పష్టం చేశారు.
ఏపీలో విద్యార్థులకు గుడ్ న్యూస్.. రూ.15వేలు ఇచ్చేది ఎప్పుడో చెప్పేశారు..
విద్యా వ్యవస్థను మెరుగుపరిచేలా, ఆర్థిక ఇబ్బందులతో విద్యార్థి చదువు ఆపేయకుండా ఈ స్కీమ్ కీలక పాత్ర పోషిస్తుందన్నారు.
ఖాతాల్లోకి రూ.15వేలు.. తల్లికి వందనం పథకం అమలుకు ముహూర్తం ఫిక్స్..!
వచ్చే మూడు నెలలు జనంలోకి వెళ్లే పథకాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు సీఎం.