Home » cm jagan
నగరికి నలుగురు ఎమ్మెల్యేలు. వాటాలు వేసుకుని దోచుకుంటున్నారు. చంద్రగిరి ఎమ్మెల్యే చెవిరెడ్డికి ప్రమోషన్ ఇచ్చారు. దొంగ ఓట్లు సృష్టించి, ఎర్రచందనం బాగా రవాణ చేస్తాడు కాబట్టి ఒంగోలుకు ప్రమోషన్ ఇచ్చారు.
రాజ్యసభ అభ్యర్థుల ఎంపికపై సీఎం జగన్ కసరత్తు చేస్తున్నారు. వైవీ సుబ్బారెడ్డి, మేడా రఘునాథ్ రెడ్డి, గొల్ల బాబూరావు పేర్లు పరిశీలనలో ఉన్నాయి.
మరోవైపు ఎల్లుండి మధ్యాహ్నం అసెంబ్లీలో రాజ్యసభ ఎన్నికలపై మాక్ పోలింగ్ నిర్వహించనున్నారు.
వైసీపీ అధికారంలోకి రాకపూర్వం నీడనేతగా, తెరచాటు రాజకీయాలు మాత్రమే చేసిన చిన్నశ్రీను.. 2019 తర్వాత విజయనగరం జిల్లాలో ప్రధాన నేతగా ఎదిగారు.
పలువురు సిట్టింగ్ ఎమ్మెల్యేలు సీఎం క్యాంప్ ఆఫీసుకి వెళ్లారు. బాపట్ల ఎంపీ నందిగం సురేశ్ సీఎం క్యాంప్ ఆఫీసుకు చేరుకున్నారు.
ఎమ్మిగనూరులో గెలుపు కోసం పార్టీ తీసుకున్న నిర్ణయం తమ నేతను బలిపశువును చేసిందని వారం రోజుల ఇన్చార్జి మాచాని వెంకటేశ్ వర్గీయులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
14వేల జీతం ఇవ్వాల్సింది పోయి 2లక్షలు ఇస్తున్నారు. ఇది సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ కు (2.80లక్షలు) ఇచ్చే జీతంతో సమానం.
దుష్టచతుష్టయంపై యుద్ధానికి మీరు సిద్ధమా? పేదల భవిష్యత్ ను కాటేసే ఎల్లో వైరస్ పై యుద్ధానికి మీరు సిద్ధమా?
వైసీపీ ఇంఛార్జిలకు సంబంధించి 6వ జాబితా విడుదలైంది.
పలు అసెంబ్లీ, పార్లమెంట్ నియోజకవర్గాల్లో మార్పులు చేర్పులు చేసింది హైకమాండ్.