Home » cm jagan
యాదవ సామాజికవర్గానికి చెందిన తిరుపతి రావును సిట్టింగ్ ఎమ్మెల్యే వసంత కృష్ణ ప్రసాద్ స్థానంలో నియమించారు.
తాడేపల్లి క్యాంపు కార్యాలయానికి మార్కాపురం ఎమ్మెల్యే నాగార్జున రెడ్డి కూడా వచ్చారు.
కొన్ని స్థానాల్లో మాత్రం తలనొప్పి ఎదుర్కొంటున్నట్లు తెలుస్తోంది. ఏడు ఎంపీ స్థానాలు వైసీపీ అధినాయకత్వానికి పరీక్షగా మారినట్లు సమాచారం.
ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు ఫిబ్రవరి 5 సోమవారం నుంచి ప్రారంభం కానున్నాయి.
ఒకరకంగా ఆయన ఆంజనేయుడి లాంటివాడు. జగన్ చూసి రమ్మంటే.. చేసిరాగల నేర్పరి చెవిరెడ్డి భాస్కరరెడ్డి. ఎక్కడా బయటపడరు.., హడావిడి చేయరు.. పనిమాత్రం చక్కబెట్టగలరని.. చెవిరెడ్డి భాస్కరరెడ్డి పనితీరు గురించి బాగా తెలిసినవారు చెబుతుంటారు...
ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి ఇవాళ ఢిల్లీకి వెళ్లనున్నారు. క్యాబినెట్ సమావేశం అనంతరం ఆయన ఢిల్లీ పయనం కానున్నారు. రేపుకూడా సీఎం జగన్ ఢిల్లీలోనే ఉండే అవకాశం ఉంది.
ఎన్నికలు సమీపిస్తున్న వేళ పలు కీలక నిర్ణయాలకు కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇస్తుందన్న చర్చ జరుగుతుంది. ఫిబ్రవరి నెలలో ఇచ్చే చేయూత, జగనన్న కాలనీల నిధుల విడుదలకు కేబినెట్ ఆమోదం తెలిపే అవకాశం ఉంది.
ఫిబ్రవరి 2న ఢిల్లీలో ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల దీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రాష్ట్రానికి ప్రత్యేక హోదాకోసం ఆమె ఈ దీక్షకు కూర్చోనున్నట్లు సమాచారం.
నియోజకవర్గ ఇంఛార్జీల మార్పులపై చర్చించేందుకు సిట్టింగ్ ఎమ్మెల్యేలను తాడేపల్లికి పిలిపించారు సీఎం జగన్. హైకమాండ్ పిలుపు మేరకు సీఎం క్యాంప్ ఆఫీస్ కి నేతలు క్యూ కట్టారు.
ఉన్నత చదువులు చదివాడని, తెలుగు-ఇంగ్లీష్-హిందీ అనర్గళంగా మాట్లాడతాడని చెప్పారు. అర్హతను చూసి సీటు ఇవ్వాలని కోరారు.