Home » cm jagan
ఏపీ రాజధాని మార్పు వార్తలపై జనసేనాని పవన్ కల్యాణ్ తీవ్రంగా స్పందించారు. రాజధాని ఎక్కడికీ వెళ్లదని, అమరావతిలోనే ఉంటుందని రాజధాని రైతులకు భరోసా ఇచ్చారు.
ఏపీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. గ్రామాల్లోని పంచాయతీ భవనాలకు రంగులు మార్చాలని ఆదేశించింది. పంచాయతీ భవనాల రంగులు మార్చేయనుంది. వైసీపీ
ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయాలు తీసుకుంటూ దూసుకెళుతోంది. ఎన్నికల హామీల్లో భాగంగా సీఎం జగన్ పలు కీలక నిర్ణయాలు తీసుకుంటున్నారు. కొత్త ఇసుక విధానంలో రవాణా టెండర్లను రద్దు చేసేసింది. జీపీఎస్ వాహనదారులకు ఇసుక తరలించే అవకాశాలున్నట్లు తెలుస్తోం�
ఏపీలో దశలవారీగా మద్యపానాన్ని నిషేధిస్తామని ఎన్నికల ప్రచారంలో హామీ ఇచ్చిన దిశగా సీఎం జగన్ చర్యలు చేపడుతున్నారు. ఇప్పటికే ఎక్సైజ్ పాలసీని ప్రకటించింది ఏపీ ప్రభుత్వం. సెప్టెంబర్ 1 నుండి కొత్త మద్యం పాలసీ అమలుతో పాటు ప్రభుత్వ ఆధ్వర్యంలో మద్య
మద్య నిషేధం అమలు దిశగా ఏపీలో కీలక అడుగులు పడుతున్నాయి. ఏపీలో మద్య నిషేధంపై సీఎం జగన్ ట్వీట్ చేశారు. బెల్టు షాపులపై ఉక్కుపాదం ఫలితంగా మద్యం వినియోగం భారీగా తగ్గుతోందన్నారు. అక్టోబర్ నుంచి 20 శాతం మద్యం దుకాణాలతో పాటు బార్ల సంఖ్యను తగ్గిస్తామన�
తూర్పుగోదావరి జిల్లా ప్రత్తిపాడు ఇన్ చార్జ్ పదవికి వరుపుల రాజా రాజీనామా చేశారు. రాజీనామా చేయడానికి గల కారణాలు ఆయన తెలిపారు. టీడీపీ మునిగిపోయే నావ అన్నారు.
గురుకుల పాఠశాలలు, వసతి గృహాలు నాణ్యంగా ఉండాలని సీఎం జగన్ అన్నారు. అధికారులు ఎప్పటికప్పుడు దృష్టి సారించాలని సూచించారు. గురువారం (ఆగస్టు 29, 2019)వ తేదీన సాంఘిక, గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖలపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఈమేరకు అధికారులకు కీలక ఆ�
ఏపీ రాజధాని గురించి రచ్చ జరుగుతోంది. రాజధానిని అమరావతి నుంచి తరలిస్తారని వార్తలు వస్తున్నాయి. ప్రకాశం జిల్లా దొనకొండని జగన్ ప్రభుత్వం కేపిటల్ గా అనౌన్స్ చేస్తుందని
దశలవారీగా మద్య నిషేధమే లక్ష్యంగా ఏపీలో కొత్త మద్యం పాలసీని ప్రభుత్వం తీసుకొస్తున్న సంగతి తెలిసిందే. మద్యం దుకాణాలను ప్రభుత్వమే నిర్వహించనుంది. ఇందులో భాగంగా
యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్ హీరోగా తెరకెక్కిన సాహో సినిమా ఆగస్టు 30న విడుదల కానుంది. ఈ సినిమా టికెట్ల ధరల పెంపు గురించి వస్తున్న వార్తలపై ఏపీ ప్రభుత్వ వర్గాలు