Home » cm Mamata Banerjee
ఎన్సీపీచీఫ్ శరద్‌పవార్‌తో రాజకీయ వ్యూహకర్త ప్రశాంత్ కిషోర్ ఈరోజు ఢిల్లీలో మరో సారిభేటీ అయ్యారు. 15 రోజుల వ్యవధిలో వీరిద్దరూ భేటీ కావటం రాజకీయవర్గాల్లో సంచలనంగా మారింది.
10, 12వ తరగతి పరీక్షలను రద్దు చేస్తూ పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు.
పశ్చిమ బెంగాల్ లో హింసాత్మక ఘటనలపై ముఖ్యమంత్రి మమతా బెనర్జీ మరోసారి బీజేపీని టార్గెట్ చేశారు. రాష్ట్రంలో చోటుచేసుకుంటున్న హింసాత్మక ఘటనలకు బీజేపీనే కారణమని ఆరోపించారు.
పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీకి ఈసీ మరోసారి నోటీసులు జారీ చేసింది. ఎన్నికల ప్రచారంలో భాగంగా.. దీదీ కేంద్ర బలగాలపై అనుచిత వ్యాఖ్యలు చేసినందుకు ఈ నోటీసులు జారీ చేసింది.
పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ రెండో చోట పోటీ చేయట్లేదని తృణముల్ కాంగ్రెస్ క్లారిటీ ఇచ్చింది. నందిగ్రామ్‌లో ఓడిపోతాననే భయంతో మరో చోట నుంచి పోటీ చేస్తున్నారా? అంటూ ప్రధాని మోడీ చేసిన కామెంట్స్‌పై ఆ పార్టీ సమాధానం చెప్పింది.
Mamata banerjee rents two houses in Nandigram : పశ్చిమ బెంగాల్ సీఎం మమతా బెనర్జీ నందిగ్రామ్‌లో రెండు ఇళ్లు అద్దెకు తీసుకున్నారు. దీని వెనుక దీదీ యోచన ఏంటాని ప్రజలు అనుకుంటున్నారు. సాక్షాత్తూ ముఖ్యమంత్రే తన ఇంటిని అద్దెకు తీసుకున్నందో ఆ ఇంటి యజమాని అయిన ఓ రిటైర్డ�
Mamata bone injury campaign in wheelchair : పశ్చిమ బెంగాల్ లో ఎన్నికల కాకపుట్టిస్తున్నాయి. టీఎంసీ, బీజేపీల మధ్య మాటల యుద్ధాలేకాదు..ఏకంగా దాడులే జరుగుతున్నాయి. సీఎం మమతా బెనర్జీపై దాడి జరిగి హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న విషయం తెలిసిందే. ఆ దాడిలో దీదీ ఎడమ పాదం, ఎడమ మడమ
నందిగ్రామ్‌లో మమతా బెనర్జీ ఎంట్రీ
ప్రధాని నరేంద్ర మోడీ వ్యాఖ్యలపై బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ఘాటుగా బదులిచ్చారు. బెంగాల్లో మార్పు తెస్తామన్న ప్రధాని వ్యాఖ్యలపై మమతా ఆగ్రహం వ్యక్తం చేశారు. దేశంలో డీజిల్, పెట్రోల్, గ్యాస్ ధరలు భారీగా పెరిగాయని... ఆరోపించారు.
Mamata Banerjee’s innovative protest : ఇంధన ధరలు రోజురోజూ విపరీతంగా పెరుగుతున్నాయి. కొన్ని రాష్ట్రాల్లో లీటర్ పెట్రోల్ ధర వంద దాటింది. పెరుగుతున్న పెట్రోల్, డీజీల్ ధరలపై పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ వినూత్న నిరసన వ్యక్తం చేశారు. కేంద్రం విధా�