Home » CM Revanth Reddy
అల్లు అర్జున్ మాట్లాడిన తర్వాత అల్లు అరవింద్ మాట్లాడారు.
నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అసెంబ్లీలో నేడు సంధ్య థియేటర్ ఘటనపై చర్చ జరగడంతో సీఎం రేవంత్ రెడ్డి అల్లు అర్జున్ పై, సినిమా ఇండస్ట్రీపై ఘాటు వ్యాఖ్యలు చేశారు. దీంతో నేడు అల్లు అర్జున్ ప్రెస్ మీట్ నిర్వహించారు.
అల్లు అర్జున్ రోడ్ షో వల్లే ప్రమాదం!|
ఈ సంఘటనతో రేవంత్ రెడ్డి షాకింగ్ నిర్ణయం తీసుకొని టాలీవుడ్ కి షాక్ ఇచ్చారు.
సీఎం రేవంత్ రెడ్డి సంధ్య థియేటర్ ఘటన గురించి మాట్లాడిన తర్వాత హీరోలు, సినీ ప్రముఖులు అంతా అల్లు అర్జున్ ని పరామర్శించిన దాని గురించి స్పందిస్తూ సీరియస్ అయ్యారు.
అసెంబ్లీలో సంధ్య థియేటర్ ఘటన గురించి ప్రశ్నించగా సీఎం రేవంత్ రెడ్డి ఆ ఘటనపై మాట్లాడుతూ కామెంట్స్ చేసారు.
కోమటి రెడ్డి కామెడీ.. పగలబడి నవ్విన సీఎం! Komatireddy Venkat Reddy Hilarious Comedy
రైతులకు పెట్టుబడి సాయం ఇచ్చేందుకు రైతుబంధు తెచ్చారని, అయితే, గత ప్రభుత్వం రైతు బంధు అమలులో నిర్లక్ష్యంగా వ్యవహరించిందని రేవంత్ రెడ్డి తెలిపారు.