-
Home » CM Vijay
CM Vijay
చంద్రబాబుతో తమిళనాడు సీఎం విజయ్ మీటింగ్.. ఫొటోలు..
October 13, 2026 / 09:24 PM ISTనేడే తమిళనాడు సీఎం విజయ్ విజయవాడకు రాగా కనకదుర్గ అమ్మవారి దర్శనం అనంతరం ఏపీ సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ లను కలిశారు
విజయవాడలో తమిళనాడు సీఎం విజయ్.. ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మ దర్శనం.. పూర్ణకుంభంతో స్వాగతం పలికిన అర్చకులు!
October 13, 2026 / 05:19 PM ISTతమిళనాడు ముఖ్యమంత్రి విజయ్ (CM Vijay)విజయవాడ ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను దర్శించుకుని, సీఎం చంద్రబాబుతో భేటీకి సిద్ధమయ్యారు.
చెన్నై మెట్రో ఫేజ్-2 ప్రారంభం.. సీఎం విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రధాని మోదీ ప్రయాణం!
October 11, 2026 / 02:19 PM ISTChennai Metro Phase 2 : చెన్నై మెట్రో రెండో దశలో పూనమల్లి–వడపళని మార్గాన్ని ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. సీఎం విజయ్‌తో కలిసి మెట్రోలో ప్రయాణించారు.
సినిమాలు ఆపినా నటన ఆపలేదు.. సీఎం పోస్టుకు తగినట్లు నడుచుకోండి.. విజయ్‌పై ఎంకే స్టాలిన్ సాలిడ్ కౌంటర్
September 26, 2026 / 02:45 PM ISTతమిళనాడు రాజకీయాల్లో సీఎంగా ఉన్న విజయ్, ప్రతిపక్ష డీఎంకే అధినేత ఎంకే స్టాలిన్ (MK Stalin)మధ్య రాజకీయం మరింత వేడెక్కింది.
అది నాయకత్వమా.. బిగ్ బాస్ లో విజయ్ సేతుపతి షాకింగ్ కామెంట్స్.. సీఎం విజయ్ టార్గెట్, నెట్టింట వీడియో రచ్చ!
September 15, 2026 / 12:38 PM ISTబిగ్ బాస్ తమిళ సీజన్ 10 రియాలిటీ షోలో విజయ్ సేతుపతి (Vijay Sethupathi CM Vijay Controversy)వ్యాఖ్యలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి, చర్చకు దారితీశాయి.
తమిళనాడు సీఎం విజయ్ మరో సంచలన నిర్ణయం.. ఎమ్మెల్యేలతోపాటు వారందరికీ శుభవార్త..
August 19, 2026 / 01:21 PM ISTCM Vijay : తమిళనాడు సీఎం విజయ్ కీలక నిర్ణయం తీసుకున్నారు. ఎమ్మెల్యేలకు భారీ బొనాంజా ప్రకటించారు.
సీఎం అయ్యాక మొదటిసారి.. స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో విజయ్.. ఫొటోలు..
August 15, 2026 / 03:50 PM ISTTamil Nadu CM Vijay: హీరో విజయ్ తమిళనాడు సీఎం అయ్యాక నేడు మొదటిసారి స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జాతీయ జెండా ఎగురవేసి ప్రజలకు అభివాదం చేసి తమిళనాడు ప్రజలను…
స్వాతంత్ర్య వేడుకల్లో సీఎం విజయ్ తల్లిదండ్రులతో త్రిష.. ఫ్రంట్ రోలో కూర్చుని..
August 15, 2026 / 10:50 AM ISTతమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలకు త్రిష (Trisha) హాజరయ్యారు.
‘మంచి చేసినా విమర్శలు తప్పవు’.. తమిళ రాజకీయాలపై మాధవన్ ఆసక్తికర కామెంట్స్
August 5, 2026 / 07:50 PM ISTMadhavan-Vijay : తమిళనాడు సీఎం విజయ్ నాకు చిరకాల మిత్రుడు.. ఆయన రాకతో రాష్ట్ర రాజకీయాల్లో కొత్త మార్పులు వచ్చాయని, తాను మాత్రం రాజకీయాల్లోకి రావాలనే ఆలోచన లేదన్నారు.
మళ్ళీ నీళ్ల వివాదం.. సీఎం సినిమాకు షాక్ ఇచ్చిన కర్ణాటక..
August 1, 2026 / 10:20 AM ISTతాజాగా గత కొన్ని రోజుల నుంచి ఈ కావేరి నీళ్ల వివాదం మళ్ళీ మొదలైంది. (CM Vijay)