Home » CM Ys Jagan
ఆదిత్య బిర్లా ఫ్యాషన్ కంపెనీకి జగన్ శంకుస్థాపన
సీఎం జగన్ నివాస ప్రాంగణంలో గోశాల
భారీ వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన ఏపీని తక్షణం ఆదుకునేందుకు.. వెయ్యి కోట్లు విడుదల చేయాలని.. ప్రధాని మోదీ, హోంమంత్రి అమిత్ షాకు విడివిడిగా లేఖలు రాశారు సీఎం జగన్.
వైసీపీ సర్కారుపై బీజేపీ పోరాటం సాగేనా..?
రాష్ట్రంలోని రహదారుల మరమ్మత్తులు, పునరుద్దరణపై ఏపీ సీఎం వైఎస్ జగన్ ఈరోజు క్యాంప్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించారు.
దక్షిణాది రాష్ట్రాల ప్రాంతీయ మండలి సమావేశం ప్రారంభమైంది. సీఎం వైఎస్ జగన్ లాంఛనంగా ప్రారంభించారు. కౌన్సిల్ వైస్ చైర్మన్ హోదాలో సమావేశానికి వచ్చిన వారిని ఆయన సత్కరించారు.
ఏపీ పీజీసెట్ ఫలితాలని రాష్ట్ర విద్యాశాఖామంత్రి డాక్టర్ ఆదిమూలపు సురేష్ విడుదల చేశారు. పోస్టు గ్రాడ్యుయేషన్ తదితర కోర్సుల్లో నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను రిలీజ్ చేశారు.
ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి నేడు(9 నవంబర్ 2021) శ్రీకాకుళం జిల్లాలో పర్యటించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలందరికీ, ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలుగువారందరికీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దీపావళి శుభాకాంక్షలు తెలిపారు.
ప్రభుత్వ సాంఘిక సంక్షేమ, గిరిజన రెసిడెన్షియల్ స్కూళ్ల నుంచి ఐఐటీ సహా ఇతర ఉన్నత విద్యా ప్రవేశాల కోసం పరీక్షలు రాసి ర్యాంకులు సాధించిన విద్యార్థులను సీఎం జగన్ అభినందించారు.