Home » CM Ys Jagan
కోనసీమ జిల్లాకు డాక్టర్ బీఆర్ అంబేద్కర్ జిల్లాగా నామకరణం చేయడం శుభపరిణామం అన్నారు రాష్ట్ర సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ మేరుగ నాగార్జున.
ప్రభుత్వ ఉద్యోగులకు జగన్ సర్కార్ గుడ్ న్యూస్ చెప్పింది. ఆ ఫైల్ పై సీఎం జగన్ సంతకం చేశారు. సీఎం జగన్ అనుమతి ఇవ్వడంతో ఉద్యోగులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.
రాజశేఖర్ రెడ్డి తనయుడిగా రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తాడని అంతా అనుకున్నారు. జగన్ పై ఉన్న కేసులను కూడా ప్రజలు పక్కన పెట్టి 151 సీట్లు ఇచ్చారు. కానీ,(Jana sena Nadendla Manohar)
ఇక విరామం వద్దని, మరింత దూకుడుగా ప్రజా సమస్యలపై పోరాటాలు చేయాలని తమ్ముళ్లకు సూచించారు. ఎన్నికలకు 6 నెలల ముందు కనిపించే స్పందన.. రెండేళ్ల ముందే కనిపించిందని అన్నారు.
ఎన్ని కేసులైనా పెట్టుకోండి. భయపడేదే లేదు. మమ్మల్ని ఇబ్బందులు పెడితే.. వైసీపీ నేతలు భవిష్యత్తులో ఇదే రోడ్లపై తిరగాలని గుర్తుంచుకోండి.
జగన్ ప్రభుత్వం చేసిన అప్పులను ప్రజలే తీర్చాలి. రాష్ట్రంలో జరిగే అవినీతి సొమ్ము అంతా జగన్ దగ్గరే చేరుతుంది. అధికారంలోకి వచ్చాక జగన్ అవినీతిని కక్కిస్తా.
ప్రభుత్వం గాలి తీసే రోజులు దగ్గర్లోనే ఉన్నాయన్నారు. జగన్ కు ఈ రోజు పిచ్చెక్కుతుందని, నిద్ర కూడా పట్టదని అన్నారు.
నిష్పక్షపాతంగా ప్రభుత్వం, సీఎం జగన్ పని చేస్తున్నారని చెప్పడానికి ఇదే నిదర్శనం. తన మన బేధం లేకుండా తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకుంటున్నారు.
తప్పు చేస్తే సొంత పార్టీ ఎమ్మెల్సీ అయినా శిక్షించాలని సీఎం జగన్ ఆదేశాలిచ్చారని మంత్రి స్పష్టం చేశారు.
వైసీపీది ఐరన్ లెగ్ పాలన! Chandrababu Sensational Comments on CM YS Jagan