Home » CM Ys Jagan
ఎలాంటి తడబాటు లేకుండా జగన్ తో ఇంగ్లీష్ లో అనర్గళంగా మాట్లాడారు. అమ్మ ఒడి, ఇంగ్లీష్ మీడియంలో బోధన, నాడు-నేడు విశిష్టతను వివరించారు.(Bendapudi High School Students)
గడపగడపకు ప్రభుత్వంలో వైసీపీ నేతలను ప్రజలు నిలదీస్తున్నారని, దీంతో ప్రభుత్వాన్ని ఎంతో కాలం నడపలేమని జగన్ కూ అర్థమైందన్నారు చంద్రబాబు.
రాజ్యసభకు అభ్యర్థులను వైసీపీ ఖరారు చేసింది. నలుగురి పేర్లను అధికారికంగా ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో జగన్ వ్యూహాత్మకంగా..
మా పొత్తు జనంతో. మా పొత్తు జనసేనతో. మా పొత్తు మరెవరితోనూ కాదు. గ్రామం నుంచి నేషనల్ హైవే దాకా బీజేపీ చేస్తున్న అభివృద్ధి ద్వారా ఏపీలో అధికారంలోకి వస్తాం.
చంద్రబాబు, పవన్ ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరితో కలిసుంటారో, ఎవరిని పెళ్లి చేసుకుంటారో మాకు అనవసరం అన్నారు. (Anil Slams Chandrababu Pawan)
Phone Tapping Row : మాజీమంత్రి నారాయణ అరెస్ట్ వ్యవహారం కొత్త వివాదానికి దారితీసింది. ఏపీలో మరోసారి ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం తెరపైకి వచ్చింది. ఫోన్ ట్యాపింగ్ అంశం రాష్ట్ర రాజకీయాలను కుదిపేస్తోంది. విద్యుత్ శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసి�
ఎవరెన్ని చేసినా 55 శాతం ఓటింగ్ జగన్ దే అన్నారు. జగన్ కి వ్యతిరేకత ఉంటే పొత్తులు ఎందుకు? సింగిల్ గా రా? అని సవాల్ విసిరారు. (Kodali Nani On ChandrababuNaidu)
మనకు గౌరవం ఉండాలంటే అధికారంలో ఉండాలని మంత్రి బొత్స అన్నారు. రాష్ట్ర ప్రజల కోసం మనం అధికారంలోకి రావాలన్నారు. టీడీపీ విమర్శలను తిప్పికొట్టాలన్నారు.(Botsa Slams Chandrababu)
ఏపీలో ముందస్తు ఎన్నికల అంశంపై హాట్ హాట్ గా డిస్కషన్ నడుస్తోంది. రాజకీయవర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. ముందస్తు ఎన్నికలు వస్తాయనే చర్చ పొలిటికల్ సర్కిల్స్ లో జోరుగా నడుస్తోంది.
చంద్రబాబు చాలా భ్రమల్లో ఉన్నారని ఎద్దేవా చేశారాయన. వచ్చే ఎన్నికల్లో చంద్రబాబు, పవన్ కలిసి వచ్చినా.. జగన్ ను ఏమీ చేయలేరన్నారు.(Avanthi Srinivas Slams Chandrababu)