Home » coastal andhra
భారీ వర్షాలు కొనసాగితే విద్యా సంస్థలకు సెలవులు ఇవ్వాలని సీఎం చంద్రబాబు సూచించారు.
సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని మత్స్యకారులు వేటకు వెళ్లరాదని విపత్తుల నిర్వహణ సంస్థ ఎండీ ప్రఖర్ జైన్ చెప్పారు. (AP Rains)
వచ్చే 24 గంటల్లో ఏపీలోని పలు జిల్లాల్లో మెరుపు వరదలు సంభవిస్తాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. (Flash Floods)
ముఖ్యంగా ఒకటి రెండు చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వెల్లడించారు.
గంటకు 35 నుంచి 45 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే ఛాన్స్ ఉందని చెప్పారు.
ఇది ఒక సవాల్ లాంటిందని, ఎక్కడా ప్రాణ నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలని సీఎం సూచించారు.
మిచాంగ్ తుపాను తీరం తాకే సమయంలో భయంకరంగా ఉంటుందన్న ఐఎండీ హెచ్చరికలు తీవ్ర భయాందోళనకు గురి చేస్తున్నాయి.
Rain Alert For AP : సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, మత్స్యకారులు వేటకు వెళ్లరాదని అధికారులు హెచ్చరించారు.
ఏపీకి భారీ నుంచి అతి భారీ వర్షాలు..!
ఇప్పటికే కురుస్తున్న భారీ వర్షాలతో ఏపీ తడిసి ముద్దైంది. ఇది చాలదన్నట్టు మరోసారి వర్ష సూచన చేసింది వాతావరణ శాఖ. ఏపీలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ చెప్పింది.