Home » CONDOLENCE
మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ మృతిపట్ల ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్, మాజీ సీఎం, వైసీపీ నేత జగన్ మోహన్ రెడ్డిలు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.
కృష్ణంరాజు మృతిపై ప్రధాని మోదీ సంతాపం ప్రకటించారు. మరోవైపు కృష్ణంరాజు అంత్యక్రియలు ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని సీఎం కేసీఆర్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం మధ్యాహ్నం కృష్ణంరాజు అంత్యక్రియలు జరుగుతాయి.
శివశంకర్ మాస్టర్ మరణ వార్త నన్ను కలచి వేసింది. శివశంకర్ మాస్టర్ ఒక పక్క వ్యక్తిగతంగా, మరో పక్క వృత్తిపరంగా ఎన్నో సవాళ్లు అధిగమించి వందల సినిమాలకు కొరియోగ్రాఫర్ గా సేవలు అందించారు.
ఏపీ సీఎం జగన్ పునీత్ కుమార్ మరణంపై స్పందించారు. పునీత్ రాజ్ కుమార్ గుండెపోటుతో మరణించడం తనను దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఈ సందర్భంగా సంతాపం తెలియజేశారు. పునీత్ కుటుంబసభ్యులకు..
ముఖ్యమంత్రి కే.చంద్రశేఖర్ రావు ఈరోజు బాల్కసుమన్ ను పరామర్శించారు. బాల్కసుమన్ తండ్రి సురేష్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు.
Araku valley bus accident : విశాఖపట్నం డముకు ఘాట్ రోడ్డులో రాత్రి ఘోర ప్రమాదం జరిగింది. బస్సు అరకు లోయలో పడిపోవడంతో నలుగురు పర్యాటకులు మృతి చెందగా.. 22 మందికి తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో నలుగురు పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. ఈ ప్రమాద ఘటనపై ప్రధాని నరేంద్రమోడీ, రా�
ప్రముఖ కొరియోగ్రాఫర్ సరోజ్‌ఖాన్(71) కన్నుమూశారు. శ్వాసకోస సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆమె శుక్రవారం వేకువజామున గుండెపోటుతో మరణించారు. దీంతో యావత్ చిత్ర పరిశ్రమ విచారంలో మునిగిపోయింది. సరోజ్ ఖాన్ నాలుగు దశాబ్దాలుగా 2వేలకు పైగా సినిమా పా�
ప్రముఖ హీరో శ్రీకాంత్‌ను మెగాస్టార్ చిరంజీవి సోమవారం పరామర్శించారు. గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న శ్రీకాంత్ తండ్రి మేక పరమేశ్వరరావు నిన్న(ఆదివారం) రాత్రి మృతి చెందిన విషయం తెలిసిందే. పలువురు చలన చిత్ర ప్రముఖులు శ్రీకాంత్ ఇంటి�
క్రికెట్ లెజెండ్స్ సునీల్ గవాస్కర్.. సచిన్ టెండూల్కర్ శుక్రవారం టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ మృతికి సంతాపం తెలియజేశారు. బాపూ నడ్కర్ణీ 86ఏళ్ల వయస్సులో వృద్ధాప్య సమస్యలతో మరణించారు. 41టెస్టు మ్యాచ్‌లలో భారత టెస్టుకు ప్రాతినిధ్యం వహించారు. లెఫ్ట
టీడీపీ కీలక నేత, ఏలూరు మాజీ ఎమ్మెల్యే బడేటి బుజ్జి(బడేటి కోట రామారావు) మృతి పట్ల చంద్రబాబు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎంతో భవిష్యత్తు ఉన్న బుజ్జి.. చిన్న వయసులోనే