-
Home » Congress 6 guarantees
Congress 6 guarantees
ఆదాయం పెంపుపై దృష్టి పెట్టిన సీఎం రేవంత్ రెడ్డి.. ఏం చేస్తున్నారో తెలుసా?
Revanth Reddy: దీనిపైనా సీరియస్గ దృష్టి పెట్టారు సీఎం. ఇకపై ప్రతి నెలా ఆదాయ పెంపును..
ఓటర్లు ఎమోషన్స్‌కు ప్రాధాన్యమిస్తారా, లాజికల్‌గా ఆలోచిస్తారా..?
ఆప్కీ బార్ చార్ సౌ పార్.. అనే నినాదంతో 400 సీట్ల మార్క్‌ను దాటి తీరాలని కంకణం కట్టుంది. మరి ఈసారి దేశంలో పరిస్థితులు అందుకు అనుగుణంగా ఉన్నాయా..? ఓటర్ల మైండ్ సెట్ ఎలా ఉంది..?
వంద రోజుల డెడ్‌లైన్ ముగిసింది..ఆరు గ్యారంటీలు ఏమయ్యాయి? : బండి సంజయ్
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి 100 రోజులు పూర్తయింది.. మరి మహిళలకు ప్రతి నెల రూ. 2500 ఎందుకు జమ చేయడం లేదని బండి సంజయ్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తాం
ఎన్నికల్లో ఇచ్చిన అన్ని హామీలను నెరవేరుస్తామని మంత్రులు పొంగులేటి శ్రీనివాసరెడ్డి, సీతక్క చెప్పారు.
ఆరు గ్యారెంటీలను ఎప్పటిలోగా అమలు చేస్తారు?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన ఆరు గ్యారెంటీల హామీలను ఎప్పటిలోగా అమలు చేస్తారని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు కిషన్ రెడ్డి ప్రశ్నించారు.
ఇచ్చిన హామీలను నిలబెట్టుకునే వరకు వెంటపడతాం
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేసే వరకు కాంగ్రెస్ ప్రభుత్వం వెంట పడతామని మాజీ మంత్రి, బీఆర్ఎస్ నాయకుడు హరీశ్ రావు అన్నారు.
పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి..
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు.
ఇంద్రవెల్లిలో భారీ బహిరంగ సభ.. పార్లమెంట్ ఎన్నికల శంఖారావాన్ని పూరించనున్న సీఎం రేవంత్ రెడ్డి.. పర్యటన షెడ్యూల్ ఇలా ..
రేవంత్ రెడ్డి తెలంగాణ సీఎంగా బాధ్యతలు చేపట్టిన తరువాత తొలిసారి జిల్లాల పర్యటనకు సిద్ధమయ్యారు. ఆదివాసీల పోరుగడ్డ ఇంద్రవెల్లి రేవంత్ రెడ్డి తొలి పర్యటనకు వేదికకానుంది.
రూ.500కే సిలిండర్, ఉచిత విద్యుత్.. త్వరలో మరో 2 గ్యారెంటీలు అమలు, సీఎం రేవంత్ కీలక ఆదేశాలు
హామీల అమలుకు లేనిపోని నిబంధనలు పెట్టి ఎవరినీ కూడా ఇబ్బందులు పెట్టొద్దని సీఎం రేవంత్ ఆదేశించారు.
కాళేశ్వరం అవినీతిపై జ్యుడీషియల్ విచారణ చేసి తీరతాం, కిషన్ రెడ్డి ఆదాయం తగ్గినట్లుంది- సీఎం రేవంత్ రెడ్డి
ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు.