Home » Congress leader Rahul Gandhi
తెలంగాణ సీఎంగా ఎంపికైన రేవంత్‌రెడ్డి ఢిల్లీలో బిజీబిజీగా ఉన్నారు. నిన్న రాత్రి ఢిల్లీకి చేరుకున్న ఆయనకు.. ఎయిర్‌పోర్టులో పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికాయి.
బోధన్ లో రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి చిత్రాలతో కూడిన పోస్టర్లు కలకలం సృష్టిస్తున్నాయి. మా బిడ్డలు చనిపోవటానికి కారణం కాంగ్రెస్సే అని..కాంగ్రెస్ క్షమాపణ చెప్పాలంటూ రాశారు.
తెలంగాణలో కుటుంబం పాలన సాగుతుందని విమర్శించారు. ఏ మంత్రి వర్గంలో అయితే డబ్బులు ఉన్నాయో ఆ శాఖలన్నింటినీ సీఎం కేసీఆర్ దగ్గరే పెట్టుకున్నాడని పేర్కొన్నారు.
తెలంగాణ ప్రయోజనాల కోసం, రాష్ట్రంలో రాజకీయ పునరేకీకరణ జరగాలని పేర్కొన్నారు. పొత్తులో భాగంగా కాంగ్రెస్ బలహీనంగా ఉన్న రెండు, మూడు చోట్లలో సీట్లు అడుగుతామని కోదండరాం తెలిపారు.
కాంగ్రెస్ పార్టీ అగ్రనేత రాహుల్ గాంధీ గతేడాది భారత్ జోడో యాత్ర నిర్వహించిన విషయం తెలిసిందే. గతేడాది సెప్టెంబర్ 7న కన్యాకుమారి నుంచి ఈ పాదయాత్ర ప్రారంభమైంది.
రాహుల్ షేర్ చేసిన వీడియోలో.. ఫ్యాక్టరీలో పనిచేసే మహిళలతో రాహుల్ ముచ్చటించారు. ఫ్యాక్టరీలో చాక్లెట్ తయారీ విధానాన్ని తెలుసుకున్నారు. వారితో కలిసి చాక్లెట్ తయారీలో ..
కాంగ్రెస్, బీజేపీ మధ్య మాటల యుద్ధం నడుస్తున్న క్రమంలో ఈ అంశంపై కాంగ్రెస్ సీనియర్ నేత రాహుల్ గాంధీ స్పందించారు. లడఖ్ వెళ్తూ విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడారు.
కాంగ్రెస్ పార్టీ ఎంపీ రాహుల్ గాంధీ డిఫెన్స్ పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడిగా నియమితులయ్యారు. డిఫెన్స్‌పై పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీకి కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ బుధవారం నామినేట్ అయ్యారు. పార్లమెంటు నుంచి అనర్హత వేటు వేయడానిక�
కూరగాయల వ్యాపారి రామేశ్వర్‌తో రాహుల్ గాంధీ లంచ్ చేశారు. అతని కష్టసుఖాలు అడిగి తెలుసుకున్నారు. అతనితో కలిసి లంచ్ చేస్తున్న ఫోటోలను రాహుల్ తన ట్విట్టర్ అకౌంట్లో షేర్ చేశారు.
కాంగ్రెస్ పార్టీ అగ్ర నాయకుడు రాహుల్ గాంధీ సోమవారం తిరిగి పార్లమెంటుకు రానున్నారు. మోదీ ఇంటిపేరు వ్యాఖ్యలపై 2019వ సంవత్సరం నాటి పరువు నష్టం కేసులో సుప్రీంకోర్టు స్టే ఇవ్వడంతో కాంగ్రెస్ నాయకుడు రాహుల్ గాంధీ పార్లమెంటరీ సభ్యత్వం పునరుద్ధరిం�