Home » Congress leader Rahul Gandhi
దిగువ కోర్టు ఇచ్చిన తీర్పు న్యాయ బద్ధం, చట్ట బద్దం, సరైనదేనని తేల్చి చెప్పింది. ఇందులో జోక్యం చేసుకునేందుకు సహేతుకమైన కారణాలు కనిపించడం లేదని హైకోర్టు సింగిల్ జడ్జీ హేమంత్ అన్నారు.
గత కొద్ది రోజులుగా కాంగ్రెస్ పార్టీకి షర్మిల దగ్గరవుతున్నారు.. కాంగ్రెస్ పార్టీలో వైఎస్సార్ టీపీ విలీనం చేస్తారా? లేకపోతే రానున్న ఎన్నికల్లో పొత్తు పెట్టుకుంటారా? అనే చర్చ జరుగుతోంది.
ఒకవేళ.. మోదీ ఆ భగవంతుడి పక్కన కూర్చుంటే.. ఈ ప్రపంచం ఎలా పనిచేస్తుందని దేవుడికే చెప్పగలరని పేర్కొన్నారు.
జూన్ 4 అమెరికా లోని మాడిసన్ స్క్వేర్ లో 5 వేల మంది ఎన్ఆర్ఐలతో రాహుల్ ర్యాలీ నిర్వహించనున్నారు. వాషింగ్టన్ మరియు కాలిఫోర్నియాలలో ప్యానల్ డిస్కషన్స్ నిర్వహించనున్నారు.
తనపై ఎలాంటి క్రిమినల్ కేసులు పెండింగ్‌లో లేవని, పాస్ పోర్ట్ జారీ కోసం ఎన్ఓసి జారీ చేయాలని రాహుల్ గాంధీ కోరుతున్నారు.
రాహుల్ పిటిషన్ పై గుజరాత్ హైకోర్టు విచారణ చేపట్టనుంది. ఒకవేళ పైకోర్టులో గనుక ఆ తీర్పుపై స్టే వచ్చినట్లైతే రాహుల్ గాంధీ లోక్ సభ సభ్యత్వం పునరుద్ధరించబడుతుంది.
వీర్ సావర్కర్‌పై కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలను సావర్కర్ మనువడు రంజిత్ సావర్కర్ తీవ్రంగా ఖండించారు. సావర్కర్ ఎప్పుడు బ్రిటిష్ వారికి క్షమాపణలు చెప్పారో సాక్ష్యాధారాలతో నిరూపించాలని రాహుల్ కు సవాల్ విసిరారు.
రాహుల్ గాంధీ అనర్హత వేటు నేపథ్యంలో సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలైంది. ప్రజాప్రతినిధుల చట్టంలోని సెక్షన్ 8(3) యొక్క రాజ్యాంగ చెల్లుబాటును సవాలు చేస్తూ సుప్రీంకోర్ట్‌లో పిటిషన్ దాఖలైంది. చట్టసభలకు ఎన్నికైన ప్రజాప్రతినిధులపై నేరం రుజువైన తర్�
ఆర్ఎస్ఎస్ ఛాందసవాద, ఫాసిస్ట్ విధానం వల్ల భారతదేశంలో ప్రజాస్వామ్య పోటీ విధానం పూర్తిగా మారిపోయిందని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ అన్నారు. దేశంలోని అన్ని సంస్థలను దాదాపు ఇది స్వాధీనం చేసుకుందని విమర్శించారు.
దేశంలోని ప్రతీ రాష్ట్రానికి దాని చరిత్ర ఉంది. పంజాబ్‌ను పంజాబ్ నుంచి మాత్రమే నడపాలి. పంజాబ్ రాష్ట్రాన్ని ఢిల్లీ నుంచి నడపకూడదు. కేజ్రీవాల్ నుంచి ఒత్తిడితో పంజాబ్ రాష్ట్రం నడిస్తే.. ఇక్కడి ప్రజలకు ఎలాంటి మేలు జరగదు. ఒకరి రిమోట్ కంట్రోల్లో ప�