Home » Congress MLAs
హైదరాబాద్లోని ఒక ప్రైవేట్ హోటల్లో మకాం పెట్టి..అసమ్మతి గళం వినిపిస్తున్నట్లు బయటకు వార్తలు రావడంతో సీఎం రేవంత్ అసంతృప్తికి గురయ్యారట.
యెన్నం ఎందుకు ఇలా వ్యవహరిస్తున్నారు? ఏమైనా ప్రత్యేక ఏజెండా ఉందా?
పార్టీలో కూడా జంపింగ్ ఎమ్మెల్యేల నియోజకవర్గాల్లో ఉన్న గొడవలపై చర్చ నడుస్తోంది. పాత నేతల వర్గీయులకు 80 శాతం, కొత్తగా పార్టీలోకి వచ్చిన వారికి 20 శాతం అవకాశాలు ఇవ్వాలని అధిష్టానం నిర్ణయం తీసుకుంది.
ఆ అవకాశమే ఇవ్వొద్దని స్పీకర్ అనుకుంటే..దానం, కడియం, తెల్లం మీద వేటు వేయకతప్పదన్న చర్చ జరుగుతోంది. ఈ ముగ్గురిపై చర్యలు తీసుకుంటే ఉప ఎన్నికలు ఎప్పుడు వస్తాయన్న చర్చ కూడా అప్పుడే మొదలైంది. ఎందుకంటే ఇప్పటికే జూబ్లీహిల్స్ సీటు ఖాళీగా ఉంది.
"బయట పార్టీ నుంచి వచ్చి కాంగ్రెస్ పార్టీలో చేరిన మీకు ఇజ్జత్ ఉంటే మీ పదవికి రాజీనామా చేసి మళ్లీ గెలవాలి" అని అన్నారు.
ఎమ్మెల్యేలు కోర్టు తలుపు తట్టడం వెనుక ఒక మంత్రి హస్తం ఉందనే టాక్ జోరుగా వినిపిస్తోంది. సదరు మంత్రికి అత్యంత సన్నిహితంగా ఉండే ఎమ్మెల్యేనే ఈ మంత్రాంగం నడుపుతున్నారట.
కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై కొందరు లోలోపల మాట్లాడుతుండగా.. మరికొందరు బహిరంగంగానే కామెంట్స్ చేస్తున్నారు. కొందరు నేతలు, ఎమ్మెల్యేలు అయితే కొంతకాలంగా బీఆర్ఎస్తో సన్నిహిత సంబంధాలు మెయింటెన్ చేస్తున్నారనే డౌట్ సీఎంకు ఉందట.
మాట నిలబెట్టుకుందామని, కష్టపడి పనిచేద్దామని రేవంత్ రెడ్డి అన్నారు.
రేపు ఢిల్లీకి వరంగల్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు
వేములవాడ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే రమేశ్ బాబు ఎఫ్టీఎల్ పరిధిలో గెస్ట్ హౌస్ కట్టారని ఆది శ్రీనివాస్ లేఖలో పేర్కొన్నారు.