Home » Congress Six Guarantees
కాంగ్రెస్ ప్రభుత్వం.. 420 హామీల్లో ఇప్పటికే కొన్నింటిపైన తప్పించుకునే ప్రయత్నం చేస్తోందని ఆరోపించారు. నిరుద్యోగ భృతి హామీ ఇవ్వనేలేదని అసెంబ్లీ వేదికగా భట్టి విక్రమార్క అబద్దమాడారని మండిపడ్డారు.
ఆనాడు స్వయంగా నేను సీబీఐ ఎంక్వయిరీ కోరినపుడు ఏం చేశారు? దొంగను గజదొంగకు పట్టించాలని కిషన్ రెడ్డి అడుగుతున్నారు.
బీఆర్ఎస్ ఓడిపోతుందని, కేసీఆర్ దిగిపోతారని అనుకోలేదని అనుకుంటున్నారు. కేసీఆర్ సీఎంగా లేరన్న విషయాన్ని జీర్ణించుకోలేకపోతున్నారు. తెలంగాణ ప్రయోజనాలకు బీఆర్ఎస్ శ్రీరామరక్ష.
రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్ మెంట్ లో ప్రజాపాలన దరఖాస్తుల స్వీకరణ కార్యక్రమాన్ని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క ప్రారంభించారు. అర్హులందరికీ ఆరు గ్యారెంటీలను ..
ఏడాది తిరిగేలోపు రెండు లక్షల ఉద్యోగాలు భర్తీచేస్తామని, కొద్దిరోజుల్లో కొత్త బోర్డ్ ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. పారదర్శకంగా నియామకాలు జరుగుతాయని, ఆ విధంగా టీఎస్పీఎస్సీ వ్యవహరిస్తుందని పేర్కొన్నారు.
మ్యానిఫెస్టోలో ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తాం
ఏ ఆకాంక్షల కోసం తెలంగాణ కోరుకున్నారో వాటిని అమలు చేస్తాం. ప్రజలు కోరుకున్న మార్పును అన్ని రంగాల్లో చూపిస్తాం
విద్యుత్ సంక్షోభం తెచ్చేలా కుట్ర జరిగిందని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. విద్యుత్ శాఖలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను దాచిపెట్టడంపై సీఎం రేవంత్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది.
మిగిలిన 4 గ్యారంటీలపై మరోసారి సుదీర్ఘంగా చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు.