Home » Congress
కాంగ్రెస్ తో పొత్తు ఉన్నా లేకపోయినా సీపీఐ, సీపీఎం కలిసే ఉంటాయని స్పష్టం చేశారు. ఒకవేళ సీపీఐతో కాంగ్రెస్ కలిసి వెళ్తే సీపీఎం ఒంటరి పోరు చేస్తుందని తమ్మినేని ప్రకటించారు.
కేసీఆర్ మళ్లీ అధికారంలోకి రావొద్దని తెలంగాణ ప్రజలు ఫిక్స్ అయ్యారు. బీఆర్ఎస్ ను బంగాళాఖాతంలో కలపడం ఖాయం. Telangana BJP
తెలంగాణ ముందుకు వెళ్లాలంటే డబుల్ ఇంజన్ సర్కార్ రావాలి. బీజేపీని ప్రజలు ఆదరించాలి. Kishan Reddy
ఏపీలో రోడ్లు ఎలా ఉన్నాయో..తెలంగాణలో రోడ్లు ఎలా ఉన్నాయో చూడాలని..డబుల్ రోడ్డు వచ్చిందంటే తెలంగాణ అని సింగిల్ రోడ్డు వచ్చిందంటే అది ఆంధ్రా అని గుర్తించాలి అంటూ సీఎం కేసీఆర్ ఎద్దేవా చేశారు.
రాహుల్ గాంధీ సమక్షంలో వివేక్ కాంగ్రెస్ లో పార్టీలో చేరారు. అనంతరం వివేక్ మాట్లాడుతూ బీఆర్ఎస్ ప్రభుత్వం, కేసీఆర్ పై విమర్శలు చేశారు.
అందరూ ఊహించినట్టుగానే వివేక్ వెంటకస్వామి బీజేపీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరారు. తన కొడుకు వంశీతో కలిసి ఆయన కాంగ్రెస్ కండువా కప్పుకున్నారు.
గ్వాలియర్ ఈస్ట్ అసెంబ్లీ స్థానం నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యే సతీష్ సికర్వార్, బీజేపీకి చెందిన మాయా సింగ్ మధ్య ప్రత్యక్ష పోటీ ఉంది. అయితే ఈ సీటుపై బీఎస్పీకి చెందిన నాలుగుసార్లు మాజీ కౌన్సిలర్ భర్త ప్రహ్లాద్ సింగ్ పోటీకి దిగి కాంగ్రెస్కు కష్ట�
నవంబర్ 25న జరగనున్న రాజస్థాన్ అసెంబ్లీ ఎన్నికలకు నామినేషన్ ప్రక్రియ అక్టోబర్ 30న ప్రారంభమైంది. మంగళవారం (అక్టోబర్ 31) సచిన్ పైలట్ టోంక్ అసెంబ్లీ స్థానం నుంచి నామినేషన్ దాఖలు చేశారు
1993 నుంచి 2018 వరకు జరిగిన ఐదు ఎన్నికల్లోనూ ఇదే ధోరణి కనిపిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో గెహ్లాట్ మంత్రులు ఈ ఎన్నికల్లో ఈ అపోహను బద్దలు కొట్టగలరా లేదా అన్నది ఆసక్తికరంగా మారింది.
ఉమ్మడి కార్యక్రమాన్ని రూపొందించామని తెలిపారు. ప్రజాస్వామిక పాలన కోసం కలిసి పని చేస్తామని చెప్పారు.