Home » Congress
ఇటీవలి కాలంలో ప్రియాంక గాంధీ, రాహుల్ గాంధీ ఇద్దరూ ఢిల్లీలోని తమ అధికారిక నివాసాల నుంచి బహిష్కరించబడ్డారు. ఈ ఏడాది ఏప్రిల్లో వాయనాడ్ నుంచి లోక్సభ సభ్యత్వం రద్దు కావడంతో 12, తుగ్లక్ రోడ్ లో ఉన్న తన అధికారిక నివాసాన్ని రాహుల్ ఖాళీ చేశారు.
రాజీవ్ గాంధీ ప్రధానిగా ఉన్నప్పుడు శాంతిని నెలకొల్పారు. అసలు బీజేపీ సర్కార్ ఏం చెయ్యాలనుకుంటోంది? మహిళలను నగ్నంగా ఉరేగిస్తున్నారు. (Bellaiah Naik Tejavath)
ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కంటే మద్దతు ఇచ్చి, ప్రభుత్వాన్ని పడగొట్టడంపై కాంగ్రెస్ ఎక్కువ ఆసక్తి చూపింది. కాంగ్రెస్ మద్దతుతో జనతాదళ్ నేత హెచ్డీ దేవెగౌడ ప్రధాని అయ్యారు. కానీ సీతారాం కేసరి కాంగ్రెస్ అధ్యక్షుడు కాగానే అకస్మాత్తుగా మద్ద�
రామచంద్రారెడ్డి జీవిత కాలం ప్రజాసేవకు అంకితమయ్యారని, నిజాయితీ-క్రమశిక్షణతో రాజకీయాలు చేసిన గొప్ప వ్యక్తి అని పొగిడారు... Ramachandra Reddy
శక్తిపీఠం ఉన్న జోగులాంబ జిల్లాలోనే మహిళకు స్వేచ్చగా పని చేసే పరిస్థితి లేకపోవడం బాధాకరం అని వాపోయారు. ZP Chairperson Saritha
ఇన్ని రోజులు ఏమీ తెలియదన్నట్లుగా మోదీ మాట్లాడుతున్నారని విమర్శించారు.
రాహుల్ గాంధీ తన సోషల్ మీడియా ద్వారా స్పందిస్తూ చార్టెడ్ ఫ్లైట్ లో ఆక్సీజన్ మాస్క్ పెట్టుకుని ఉన్న సోనియా గాంధీ ఫొటో చేశారు. అనంతరం ‘‘ఇంత ఒత్తిడిలోనూ చాలా దయతో ఉన్నారు’’ అనే అర్థంలో పోస్టు పెట్టారు
అంతకు ముందు సభలో తీవ్ర ఆందోళన కొనసాగింది. ఈ గందరగోళం మధ్యే ప్రభుత్వం ఐదు బిల్లును ఆమోదించింది. ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఐదు బిల్లులు సభలో ఎలాంటి చర్చ లేకుండానే ఆమోదం పొందాయి
పంజాబ్, హర్యానా రాష్ట్రాల్లో స్థానిక పార్టీలతో బీఎస్పీ పొత్తు పెట్టుకుందని, ఆ పార్టీలేవీ అటు ఎన్డీయే కూటమిలో కానీ, ఇటు కొత్తగా ఏర్పడ్డ ‘ఇండియా’ కూటమిలో కానీ లేవని మాయావతి అన్నారు
కూటమి పేరును ఇండియాగా మార్చిన ఘనత కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీకి దక్కింది. బెంగళూరులో ఆయనకు (నితీశ్) వ్యతిరేకంగా పోస్టర్లు ఏర్పాటు చేశారు. మొత్తానికి బెంగళూరు సమావేశం నితీశ్ అవమానానికి వేదికైంది