Home » Congress
ప్రజాభవన్‌లో ప్రజల నుంచి సమస్యలపై దరఖాస్తులు స్వీకరిస్తున్నట్లే..క్యాడర్ కోసం పార్టీ ఆఫీస్‌లో ప్రజావాణి నిర్వహించి సమస్యలు సాల్వ్ చేయాలనుకున్నారు.
నెల రోజుల పాటు ఫోన్ ట్యాపింగ్ అంటారు. ఒక నెల రోజుల పాటు ఫామ్ హౌస్ కేసు అంటారు.
బిహార్‌లో లాలూ ప్రసాద్ యాదవ్ రోడ్లను హేమమాలిని చెంపల్లా నున్నగా చేస్తానని అప్పట్లో చెప్పారని కూడా అన్నారు.
ఇప్పుడు 12,000 రూపాయలు ఇస్తామని కాంగ్రెస్ ప్రభుత్వం రైతులకు ద్రోహం చేసిందని కేటీఆర్ అన్నారు.
కొందరు అధికారులు ఓవరాక్షన్ చేస్తుండటంతో భవిష్యత్‌లో వచ్చేది తమ ప్రభుత్వమేనంటూ హెచ్చరిస్తున్నారట బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు.
ఉపాధి హామీ పనులకు వెళ్తున్న 23 లక్షల మందికి 12వేల చొప్పున చెల్లిస్తే 2వేల 7వందల కోట్ల రూపాయలు కావాల్సి ఉంటుంది.
రెండు రాష్ట్రాల మధ్య పెద్దఎత్తున విభజన వివాదాలు ఉన్న నేపథ్యంలో ఇప్పుడు ఎన్టీఆర్ విగ్రహానికి భూమి కేటాయిస్తే కచ్చితంగా వ్యతిరేకత వ్యక్తమవుతుందని భావిస్తున్నారట.
అందుకే ఆరు నెలలుగా కరసత్తు చేసినా, ఆదివారం రెండున్నర గంటలపాటు చర్చించినా రైతు భరోసా నియమ నిబంధనల విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదట క్యాబినెట్ సబ్ కమిటీ.
కొందరు పైకి కలివిడిగా కనిపించినా.. విడివిడిగా ఎవరి పని వాళ్లు చేసుకుంటూ వెళ్తున్నారట. మరికొందరు ఎందుకొచ్చిన తలపోటు అని.. హైదరాబాద్‌కే పరిమితం అవుతున్నారని టాక్.
ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌పై కాంగ్రెస్ పార్టీ చేస్తున్న ఆరోపణల నేపథ్యంలో ఆప్ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.